CM Revanth Reddy | జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలో బ్యాగ్ కలకలం సృష్టించింది. అప్రమత్తమైన చీఫ్ సెక్యూరిటీ వింగ్ అధికారులు బ్యాగును స్వాధీనం చేసుకున్నారు.
చెరువుల ఆక్రమణలకు సహకరించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ ఉద్యోగులకు నోటీసులు ఇచ్చి, వివరణ తీసుకున్న తర్వాతే చట్టానికి అనుగుణంగా దర్యాప్తు చేపట్టాలని సైబరాబాద్ పోలీసులను హైకోర్టు ఆదేశించింది.
తెలంగాణలో రౌడీ రాజ్యం నడుస్తున్నదని, రాజ్యాంగాన్ని రక్షిస్తానని రాహుల్ గాంధీ అంటుంటే రేవంత్‌రెడ్డి మాత్రం ఖూనీ చేస్తున్నాడని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ విమర్శించార�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం రఘునాథపాలెం అటవీ ప్రాంతంలో ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌పై నిజనిర్ధారణకు శనివారం బస్సులో వెళ్తున్న పౌరహక్కుల సంఘం నేతలను మణుగూరు పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశ
Gadwal | మనువాడిన భర్తనే ఓ భార్య మట్టుబెట్టింది. అయితే అతను విద్యుత్ షాక్‌తో మృతి చెందినట్లు చిత్రీకరించే ప్రయత్నం చేసింది భార్య. అనుమానంతో కుటుంబ సభ్యులు ఆమెను నిలదీయగా.. తానే చంపినట్లు ఒప్పు�
రాష్ట్రం లో బీఆర్ఎస్ నాయకుల అక్రమ అరెస్టులపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతున్నది. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు పిలుపుమేరకు హైదరాబాద్ బయల్దేరుతున్న నాయకులను పోలీసులు ఉదయాన్నే ఇంటింటికీ వెళ్లి అర�
Wine Shops | గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో మద్యం షాపులు, కల్లు దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు మూసివేస్తున్నట్లు సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి వెల్లడించారు.
పోలీసుల కర్కశత్వం వల్ల మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఎడమ భుజానికి తీవ్ర గాయమైంది. సైబరాబాద్ కమిషనరేట్‌లో సాయంత్రం హరీశ్‌రావును అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆయనను క�
మాజీ మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, ప్రశాంత్‌రెడ్డితోపాటు పలువురు ప్రజాప్రతినిధులను అరెస్టు చేసిన పోలీసులు వారిన వాహనాల్లో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న సమయంలో రంగారెడ్డి జిల్లాలోని కేశంపేట, తలకొ�
Kaushik Reddy | ఐదేండ్ల తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పుడు పార్టీ మారిన నేతల సంగతి అప్పుడు చూస్తాం అని పేర్కొన్నారు.
Padi Kaushik Reddy | ఈ రాష్ట్రంలో చీరలు, గాజుల సంస్కారం నేర్పించిందే సీఎం రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు. ఆయన నేర్పించిన సంస్కారాన్నే తాము ఫాలో అవుతున్నామని పేర్కొన్నారు.
Kaushik Reddy | తన్నుకోవడం, గుద్దుకోవడం పెద్ద ఇష్యూ కాదు.. నీవు మొగోడివైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయ్ అని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సవాల్ విసిరార�