Fake Facebook account | సైబర్ నేరగాళ్లు ఆకాశమే హద్దుగా రెచ్చిపోతున్నారు. సాధారణ ప్రజల నుంచి పోలీసు ఉన్నతాధికారుల వరకు వారి వారి పేరిట నకిలీ ఖాతాలను సృష్టించి డబ్బులు వసూలు చేస్తున్నారు.
తన పేరు మీద ఇన్‌స్టాగ్రామ్‌లో నకిలీ ఖాతాను సృష్టించి ఉద్యోగాల పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తిపై అగ్ర కథానాయిక విద్యాబాలన్ ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొద్ది రోజుల క్రితం ఓ వ్యక్తి వి�
Tragedy | ఏపీలోని ప్రకాశం జిల్లా (Prakasam District) యర్రగొండపాలెంలో విషాదం నెలకొంది. ఇంటికి సమీపంలో ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తు నీటి గుంటలో పడి మరణించారు.
మహారాష్ట్ర, ముంబై నగర అభివృద్ధి కోసం తాను ఉరిశిక్షకైనా సిద్ధమని శివసేన (ఉద్ధవ్ వర్గం) ఎంపీ ఆదిత్య ఠాక్రే అన్నారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ముంబైలో ఓ వంతెనను ప్రారంభించారంటూ ఎంపీ ఆదిత్య ఠాక్రే, పార్టీ కార్
Prakash Raj: చంద్రయాన్-3 మిషన్‌పై కామెంట్ చేసిన సినీ నటుడు ప్రకాశ్ రాజ్‌పై కర్నాటకలో కేసు నమోదు చేశారు. భగల్‌కోట్ జిల్లాలోని బానహట్టి పోలీసు స్టేషన్లో కేసు ఫైల్ చేశారు. హిందూ సంఘాల నేతలు ఆ కేసు బ
న్యూఢిల్లీ: విపక్షాలు తమ రాజకీయ కూటమికి ‘ఇండియా’ అని పేరు పెట్టడంపై ఢిల్లీలోని బారాఖంబా పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. దేశం పేరును అనుచితంగా వినియోగించారని ఆరోపిస్తూ 26 ప్రతిపక్ష పార్టీలపై అవినిశ్ మ�
తమిళ అగ్ర హీరో దళపతి విజయ్ తాజా చిత్రం ‘లియో’ నుంచి ఇటీవల విడుదలైన ‘నా రెడీ’ అనే పాట వివాదాల్లో చిక్కుకుంది. ఈ పాటలో విజయ్ పొగాకు వినియోగాన్ని ప్రోత్సహించేలా సిగరెట్ తాగుతూ కనిపించారని, అతని మీద మాదక ద
Cheruku Sudhakar | భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనను, తన తండ్రి చెరుకు సుధాకర్ నూ చంపేస్తానని బెదిరిస్తున్నారని సుధాకర్ తనయుడు సుహాస్ నల్లగొండ పట్టణ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పెళ్లి కుమార్తె రాధికా సేన్‌కు జూనియర్ ఆర్టిస్ట్ సరిగా మేకప్ వేయలేదు. దీంతో అసంతృప్తి చెందిన వధువు కుటుంబ సభ్యులు మోనికాకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పారు.
తమ పార్టీ ఎమ్మెల్యేలకు బీజేపీ లంచం ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నదని ఆమ్ ఆద్మీ పార్టీ ఇచ్చిన ఫిర్యాదుపై పంజాబ్ పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. తమ పార్టీని పడగొట్టేందుకు బీజేపీ చేసిన ప్రయత్నాలపై విచా