గత శాసనసభ ఎన్నికల సందర్భంగా పనిచేసిన బిల్లులను తక్షణమే విడుదల చేయాలని, లేదంటే జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో తమ సత్తా చాటుతామని జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు కొందరు ప్రభుత్వానికి అల్టిమేటం జారీచేశారు.
ఓ దళిత మంత్రి తాను ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి ఓ ఫైల్ సంకన పెట్టుకొని తిరుగుతున్నారట! ముఖ్యమంత్రి ఎదురుపడినా.. ముఖ్యకార్యదర్శి ఎదురుపడినా..ఆర్థిక శాఖామాత్యులు ఎదురుపడినా వారికో దండం పెట్టి ‘బాబ్బా
ముగ్గురు కీలక మంత్రుల శాఖల్లోని బిల్లుల చెల్లింపులకే రాష్ట్ర ఖజానా మొత్తం పోతున్నదా? వారికి అనుబంధంగా ఉన్న కంపెనీలకే రూ.వేల కోట్ల నిధుల వరద పారుతున్నదా? మిగతా మంత్రులకు ‘ప్రాపర్' చానల్లో రావాల్సిందేన�
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ సర్కార్ బీసీలను నమ్మించి తడిగుడ్డతో గొంతు కోస్తున్నది. కావాలనే మొదటి నుంచి ఏదో ఒక కిరికిరి పెడుతున్నది.
పెండింగ్ బిల్లుల కోసం ఏడాదిగా ఉద్యమిస్తున్న మాజీ సర్పంచులు మంగళవారం మరోసారి నిరసనకు ఉపక్రమించారు. సర్పంచుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ప్రజాభవన్ ఎదుట పడుక
పంచాయతీల పెండింగ్ బిల్లులు చెల్లించాలనే ప్రధాన డిమాండ్‌తో ఈ నెల 9న ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ తెలిపారు.
పెండింగ్ బిల్లులు ఇప్పించాలని కోరుతూ సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపేందుకు వచ్చిన తాజా మాజీ సర్పంచులను పోలీసులు అరెస్టు చేసి నిర్బంధించారు.
ప్రజాపాలన అంటే గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా ప్రజల ప్రాణాలతో చెలగా టం ఆడటమేనా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆగ్రహం వ్యక్తంచేశారు.
రాష్ట్రంలో గత నాలుగు నెలలుగా ప్రభుత్వ ఆదాయం పెరిగినట్టు గణాంకాలు తెలుపుతున్నాయి. మరి ఈ ఆదాయం ఎక్కడికి పోతున్నది? ఎన్నికల వ్యయానికి నిధులను సమకూర్చేందుకు 20 శాతం కమీషన్‌తో పాత బిల్లులకు క్లియరెన్స్ ఇస్త