దేవరకద్ర నియోజకవర్గంలో గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రూ.121 కోట్లకు పైగా వెచ్చించి, 27 చెక్‌డ్యాంలు నిర్మించారు. ఎంతవరద వచ్చినా అవి నేటికీ చెక్కుచెదరలేదు.
మెట్పల్లి మండలం ఆత్మకూర్ పెద్దవాగులో ఏర్పాటు చేసిన ఇసుక రీచ్‌ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈమేరకు ఆత్మకూర్ గ్రామస్థులు శుక్రవారం మెట్పల్లి పట్టణంలోని ఆర్డీఓ కార్�
నాడు అన్నదాతలకు అండగా నిలిచిన పెద్దవాగు ప్రాజెక్ట్, నేడు వృథాగా మారింది. సంగారెడ్డి జిల్లాలో పేరుగాంచిన పెద్దవాగు ప్రాజెక్టు దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురవుతున్నది.
నారాయణపేట జిల్లా మాగనూరు మండలంలో ఇసుక పంచాయితీ కొనసాగుతున్నది. అధికారులు, రైతుల మధ్య వాగ్వాదంతో పెద్దవాగు అట్టుడుకుతున్నది. నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణ పనులకు ప్రభు త్వ పనుల పేరిట �
మక్తల్ మండలం సంఘం బండ పెద్దవాగుపై నిర్మించిన చిట్టెం నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కట్టపై మొసలి (Crocodile) ప్రత్యక్షమైంది. దీంతో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. అప్రమత్తమైన స్థానికులు దానిని తాళ్లతో
ఏర్గట్ల మండలం బట్టాపూర్ గ్రామంలోని పెద్దవాగు నుంచి అధికార పార్టీకి చెందిన కొందరు ఇసుక అక్రమ తవ్వకాలను యథేచ్ఛగా చేపడుతున్నారు. కొంతకాలంగా కొనసాగుతున్న ఇసుక దందాపై ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమవుతున్న
ఇసుక అక్రమ రవాణాకు అడ్డూఅదుపులేకుండా పోయింది. ఇసుక అక్రమ రవాణాపై కఠినంగా వ్యవహరించాలని సీపీ హెచ్చరించినా ఫలితంలేకుండా పోతున్నది. ఏర్గట్ల మండలం బట్టాపూర్ గ్రామ శివారులోని పెద్దవాగులో ఇసుక అక్రమ తవ్వక�
ఎవరు సీరియస్ అయితే మాకేంటి? రూ.లక్షల్లో ముడుపులు ముట్టజెప్పాం.. అంతకు రెట్టింపు సంపాదించాలి కదా? అందుకే ఎవరు చెప్పినా వెనక్కి తగ్గేదేలే.. ఇసుక తవ్వకాలు ఆపేదేలే అన్నట్లు వ్యవహరిస్తున్నారు ఇసుకాసరులు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల అంతులేని నిర్లక్ష్యం కారణంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని పెదవాగు ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు అపారనష్టం వాటిల్లింది. దశాబ్దాల చరిత్ర కలిగిన పెద
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో అశ్వారావుపేట మండలంలో ఉన్న పెద్దవాగు (Peddavagu) ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. సామర్థ్యానికి మించి నీరు రావడంతో ప్రాజెక్టు కట్టకు భారీ గండింది. గురువార�
ఇటీవల అడపా దడపా కురిసిన వర్షాలకు తోడు బుధవారం రాత్రి నుంచి భారీగా కురుస్తున్న వర్షాలకు ఎగువనున్న అనంతారం, కావడిగుండ్ల, తండాల్లో చెరువులు, కుంటలు అలుగుపోస్తున్నాయి.
Heavy Rains | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వరావుపేట పెద్దవాగుకు పెద్ద ఎత్తున వరద రావడంతో గేట్లు ఎత్తడంతో దిగువ ప్రాంతంలో రైతులు వరద నీటిలో చిక్కుకుపోయారు. ఈ ఘటనపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి �
Bhadradri Kothagudem | రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండడంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం పరిధిలోని పెద్దవాగు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చ
వీర్నపల్లి మండల కేంద్రంలో పెద్దవాగు శివారులో ఆదివారం ఆరు వీరగల్లుల శిల్పాలు వెలుగులోకి వ చ్చాయి. ఈ విగ్రహాల ఎడమ చేతిలో విల్లు, బాణం, కుడిచేతి లో కత్తి, కొప్పు, ఈటె పట్టుకొని శత్రువుతో యుద్ధంచేస్తున్నట్లు,