Rain | వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలోని ఆదివారం సాయంత్రం ఒక్క సారిగా భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం పడడంతో కల్లాల దగ్గర ఆరబెట్టుకున్న వరి ధాన్యం మొత్తం తడిసి ముద్దయింది.
Vakiti Sridhar | ఈనెల 27న జరుగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభతో రాష్ట్రంలో కాంగ్రెస్ పని ఖతం కాకతప్పదని బీఆర్ఎస్ జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ జోస్యం చెప్పారు.
MLA Megha Reddy | రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకు ఆధార్ కార్డు మాదిరిగానే ప్రతి భూకమతానికి భూధార్ (Bhudhar) కార్డును ప్రభుత్వం ఇవ్వనుందని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి అన్నారు.
పెద్దమందడి మండల కేంద్రంలో పాటు మండలంలోని మనిగిళ్ల, మోజెర్ల, మద్దిగట్ల, గట్ల ఖానాపూర్, అల్వాల గ్రామాలలో గురువారం సింగిల్ విండో ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.
పెద్దమందడి మండలంలోని బలిజపల్లి గ్రామం బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొత్త గ్రామ పంచాయతీగా ఏర్పాటైంది. అంతకు ముందు జంగమాయిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ఈ గ్రామాన్ని ప్రత్యేక పంచాయతీగా ఏర్పాటు చేయడం, సర్పంచ
Wanaparthy | వనపర్తి జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. పెద్దమందడి మండలంలోని వెల్దూరు వద్ద జాతీయ రహదారిపై ప్రైవేటు వోల్వో బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో తొమ్మిది మంది ప్రయాణికులకు