తన పాటలతో ఇటు క్లాస్, అటు మాస్ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు ప్రముఖరాయలసీమ జానపద గాయకుడు పెంచల్దాస్.
తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ పెద్ద సంఖ్యలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది నిత్యమీనన్. ఈ భామ ఇటీవలే రొమాంటిక్ డ్రామాగా వచ్చిన నిన్నిలా నిన్నిలా చిత్రంలో మెరిసింది.
పవన్ కల్యాణ్-హరీష్ శంకర్ కాంబోలో మూవీ తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా సమంత అయితే బాగుంటుందని భావించిన మేకర్స్ ఆమెను సంప్రదించినట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి.
సాధారణంగా సినిమా స్టార్లలో చాలా మందికి ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లి..నచ్చింది తినగలిగే స్థోమత ఉంటుంది. కానీ దురదృష్ణమేంటంటే సినిమా స్టార్లకు ఫిజిక్ మెయింటెయిన్ చేయడానికి డైట్ పాటించడం తప్�
మెగాస్టార్ చిరంజీవి రెండేళ్ల క్రితం సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి అభిమానులకు సోషల్ మీడియా ద్వారా తన అప్ డేట్స్ ను షేర్ చేసుకుంటున్నాడు.