Sobhita Dhulipala on Pawan | పవన్ ఎంత కూల్ గా ఉన్నాడో..శోభితా ధూళిపాళ పోస్ట్ వైరల్
హిందీ, తెలుగు, తమిళ సినిమాలతో బిజీగా ఉన్న హీరోయిన్లలో ఒకరు శోభితా ధూళిపాళ (SobhitaDhulipala). ఈ తెనాలి భామ పవన్ కల్యాణ్ ఎంత కూల్ గా ఉన్నాడో అంటూ పెట్టిన పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.

హిందీ, తెలుగు, తమిళ సినిమాలతో బిజీగా ఉన్న హీరోయిన్లలో ఒకరు శోభితా ధూళిపాళ (SobhitaDhulipala). ఈ తెనాలి భామ రామన్ రాఘవ్ 2.0, ఘోస్ట్ స్టోరీస్, మేడ్ ఇన్ హెవెన్, బార్డ్ ఆఫ్ ది బ్లడ్ సినిమాలు, వెబ్ సిరీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో గూఢచారి చిత్రంలో మెరిసిన ఈ భామ ప్రస్తుతం మేజర్ చిత్రంలో నటించింది. శోభితా ధూళిపాళ తెలుగమ్మాయి అని, తెలుగు చాలా బాగా మాట్లాడగలదన్న విషయం చాలా మందికి తెలియదు.
శోభిత తెలుగు సినిమాలంటే తనకు చాలా ఇష్టమని దాదాపు చాలా ఇంటర్వ్యూల్లో చెప్పింది. తాజాగా ఓ ఆల్ టైమ్ హిట్ తెలుగు సినిమాను గుర్తు చేసుకుంటూ తన ప్రేమను మరోసారి చాటుకుంది శోభితా ధూళిపాళ. ఇంతకీ ఆ సినిమా ఏంటనే కదా మీ డౌటు. పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నటించిన తమ్ముడు (Thammudu). ఈ మూవీ పవన్ కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. తెలుగు సినిమా కామెడీలాగా ఎవరూ చేయలేరంటోంది శోభితా.
తమ్ముడు సినిమాను మరోసారి చూసిన ఈ భామ తన ఫీలింగ్ ను ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసుకుంది. నిన్న రాత్రి తమ్ముడు సినిమా మళ్లీ చూశాను. తెలుగు సినిమాలో వచ్చే కామెడీ లాగే మిగితా వాళ్లు ఎందుకు చేయలేరని గుర్తు చేసుకున్నా. పవన్ కల్యాణ్ అంత కూల్ గా ఎలా కామెడీ చేయగలిగాడో..నవ్వలేక చచ్చిపోయా అంటూ చెప్పుకొచ్చింది.
ఇవికూడా చదవండి..
Sunitha | డబ్బు కోసం రామ్‌ను పెళ్లి చేసుకున్నానంటున్నారు..!
Nayanthara Engagement| ఎంగేజ్మెంట్ అయిపోందని చెప్పిన నయనతార
Vijayendraprasad on RGV| ఆ ఆర్జీవీ ‘కనబడుటలేదు’.. విజయేంద్రప్రసాద్ కామెంట్స్ వైరల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

