Meet Cute| జెట్ స్పీడ్లో నాని ‘మీట్ క్యూట్’ షూటింగ్
న్యాచురల్ స్టార్ నాని (Nani) నిర్మాతగా, నాని సోదరి దీప్తి ఘంట డైరెక్ట్ చేస్తున్న చిత్రం మీట్ క్యూట్ (Meet Cute). ఇప్పటికే ఈ సినిమా సగభాగం చిత్రీకరణ పూర్తవగా..మిగిలిన భాగాన్ని షూట్ చేస్తుంది నాని అండ్ టీం

న్యాచురల్ స్టార్ నాని (Nani)నిర్మాతగా, నాని సోదరి దీప్తి ఘంట డైరెక్ట్ చేస్తున్న చిత్రం మీట్ క్యూట్ (Meet Cute). ఈ సినిమాకు సంబంధించిన తాజా అప్ డేట్ బయటకు వచ్చింది. ఇప్పటికే ఈ సినిమా సగభాగం చిత్రీకరణ పూర్తవగా..మిగిలిన భాగాన్ని షూట్ చేస్తుంది డైరెక్టర్ అండ్ టీం. ఐదు కథల నేపథ్యంలో అంథాలజీ ప్రాజెక్టుగా వస్తోంది మీట్ క్యూట్.
షూటింగ్ లొకేషన్ లో సత్యరాజ్(Satyaraj) , ఆదా శర్మ, ఆకాంక్ష సింగ్ తోపాటు ఇతర నటీనటులు ప్రొడక్షన్ టీం ఉన్న స్టిల్ ను మేకర్స్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. కథానుగుణంగా ఈ చిత్రంలో ఐదుగురు హీరోయిన్లుండగా..మిగిలిన ముగ్గురు ఎవరనే దానిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. మీట్ క్యూట్లో సీనియర్ యాక్టర్ సత్యరాజ్ కీ రోల్ లో నటిస్తున్నాడు. బాహుబలి కాస్ట్యూమ్ డిజైనర్ ప్రశాంతి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తోంది. ఈ సినిమాకు వసంత్ కుమార్ కెమెరామెన్ కాగా..విజయ్ బల్గానిన్ మ్యూజిక్ డైరెక్టర్.
వాల్ పోస్టర్ సినిమా బ్యానర్పై న్యాచురల్ స్టార్ నాని, ప్రశాంతి తిపిర్ నేని అసోసియేషన్ తో తెరకెక్కిస్తున్నాడు. మరోవైపు నాని హీరోగా నటించిన టక్ జగదీష్ విడుదల కావాల్సి ఉంది. శ్యామ్ సింగరాయ్ షూటింగ్ కూడా పూర్తి చేసిన నాని తర్వాతి ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టాడు.

ఇవి కూడా చదవండి..
Prakash Raj Tweet warning | ‘తెగేదాకా లాగకండి..’ప్రకాశ్ రాజ్ ట్వీట్ వార్నింగ్
Friday New Movies | శుక్రవారం సందడి..ఆగస్ట్ 6న 7 సినిమాలు రిలీజ్
Chiranjeevi | చిరంజీవి గొప్ప మనసుపై అసిస్టెంట్ డైరెక్టర్ ఏమన్నారంటే…?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

