Friday New Movies | శుక్రవారం సందడి..ఆగస్ట్ 6న 7 సినిమాలు రిలీజ్
ఒకప్పుడు శుక్రవారం ( Friday ) వచ్చిందంటే కొత్త సినిమాలు ( New Movies) క్యూ కట్టేవి. కానీ ఇప్పుడు కరోనా కారణంగా సినిమాలు ఓటిటిలో క్యూ కడుతున్నాయి. నాలుగు నెలల తర్వాత జులై 30న 5 సినిమాలు థియేటర్స్ లో విడుదలయ్యాయి.

ఒకప్పుడు శుక్రవారం ( Friday ) వచ్చిందంటే కొత్త సినిమాలు ( New Movies) క్యూ కట్టేవి. కానీ ఇప్పుడు కరోనా కారణంగా సినిమాలు ఓటిటిలో క్యూ కడుతున్నాయి. నాలుగు నెలల తర్వాత జులై 30న 5 సినిమాలు థియేటర్స్ లో విడుదలయ్యాయి. వాటి కలెక్షన్స్ ఎలా ఉన్నాయనే సంగతి పక్కనబెడితే తుప్పు పట్టిపోయిన స్క్రీన్స్ అన్నీ మళ్లీ ఓపెన్ అయ్యాయి. అదే చాలా మంది నిర్మాతలకు సంతోషాన్ని కలిగించే అంశం. అందుకే తమ సినిమాలకు వసూళ్లు వస్తాయా లేదా అనేది పట్టించుకోకుండా వచ్చే వారం కూడా చాలా సినిమాలను విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఆగస్ట్ 6 శుక్రవారం 7 సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో అందరి దృష్టి SR కళ్యాణమండపం సినిమాపైనే ఉంది. మరి మిగిలిన అరడజన్ సినిమాలేంటి చూద్దాం.

- కిరణ్ అబ్బవరం SR కళ్యాణమండపం – దర్శకుడు: శ్రీధర్ గాదే
- మ్యాడ్ – దర్శకుడు: లక్ష్మణ్ మేనేని
- ముగ్గురు మొనగాళ్లు – దర్శకుడు: అభిలాష్ రెడ్డి
- మెరిసే మెరిసే – దర్శకుడు: పవన్ కుమార్ కే
- క్షీర సాగర మధనం – దర్శకుడు: అనిల్ పంగులూరి
- రావణలంక – దర్శకుడు: బివిఎస్ రాజు
- ఇప్పుడు కాక ఇంకెప్పుడు – దర్శకుడు: యుగంధర్



ఇవి కూడా చదవండి..
Chiranjeevi | చిరంజీవి గొప్ప మనసుపై అసిస్టెంట్ డైరెక్టర్ ఏమన్నారంటే…?
Karan Johar Fear| భయపడుతున్న బాలీవుడ్ దర్శకుడు
Sukumar | తండ్రి పేరు మీద స్కూల్ ప్రారంభించిన సుకుమార్
Pooja Hegde Akkineni Akhil | అఖిల్ ను కాపాడేది పూజాహెగ్డే మాత్రమే..?
Vedhika Kumar look | వేదిక స్టన్నింగ్ లుక్కు నెటిజన్లు ఫిదా….వీడియో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి : కలెక్టర్ అంకిత్
Besan Flour | షాపుల్లో శనగపిండి వద్దు.. ఇంట్లోనే ఇలా సులభంగా తయారు చేయొచ్చు..
Abhijeet Dipke | అభిజీత్ దీప్కే, నేహా బోరాను అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు.. నిరసన ప్రదేశంలో కఠిన ఆంక్షలు
నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరాయే లక్ష్యం : టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి
‘జూలూరుపాడును కరువు మండలంగా ప్రకటించాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

