Vedhika Kumar look | వేదిక స్టన్నింగ్ లుక్కు నెటిజన్లు ఫిదా….వీడియో
బాణం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది మరాఠి భామ వేదిక కుమార్ ( Vedhika Kumar ).

బాణం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది మరాఠి భామ వేదిక కుమార్ ( Vedhika Kumar ). తెలుగులో చివరగా బాలకృష్ణతో రూలర్ సినిమాలో మెరిసిన వేదిక ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న జంగిల్ చిత్రంలో నటిస్తోంది.

సోషల్ మీడియాలో చురుకుగా ఉండే ఈ భామ తాజాగా హాట్ హాట్ గా కెమెరాకు ఫోజులిస్తూ ఆ ఫొటోలను నెట్టింట్లో పోస్ట్ చేసింది. వైట్ అండ్ వైట్ బీచ్ వేర్ లో అందాలు ఆరబోస్తూ కుర్రకారు మతులు పోగొడుతోంది.

పొట్టి డ్రెస్ లో వేదిక కుమార్ దిగిన దిగిన స్టిల్స్, వీడియో ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తలపై గుండ్రని వెదురు టోపీతో ఫూల్ పక్కనే కూర్చొని గ్లామరస్ లుక్ లో హొయలు పోతూ అందరినీ కండ్లు పక్కకు తిప్పుకోనీయకుండా చేస్తోంది.

ఇవి కూడా చదవండి..
‘ఎవరు మీలో కోటీశ్వరులు’ న్యూ ప్రోమో.. ఆగస్ట్ నుండి ప్రారంభం
దీపిక గర్భవతి అంటూ ప్రచారం.. వాస్తవమెంత?
అసిస్టెంట్ డైరెక్టర్ గా బిగ్ బాస్ బ్యూటీ
షూటింగ్స్ తో ఢిల్లీ భామ బిజీ షెడ్యూల్..!
తరుణ్, ఉదయ్‌కిరణ్‌తో నన్ను పోల్చొద్దు: వరుణ్ సందేశ్
ప్రియమణి-ముస్తఫారాజ్ వివాహం చెల్లదు..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahabubnagar | ప్రైవేట్ భూముల్లో వీడియోలు.. రేవంత్ రెడ్డి అనుచరుడికి దేహశుద్ది
Bathukamma | లండన్‌లో ఘనంగా ‘టాక్-చేనేత బతుకమ్మ-దసరా’ సంబరాలు
Shahid Afridi: షాహిద్ అఫ్రిది మృతిచెందినట్లు సోషల్ మీడియాలో ఫేక్ పోస్టు
Bathukamma Celebrations | ఫ్రిస్కో నగరంలో అంబరాన్నంటిన ‘టి-ప్యాడ్’ బతుకమ్మ సంబరాలు .. ప్రత్యేక ఆకర్షణగా నవీన్ పోలిశెట్టి
Chinmay Sutar: చరిత్ర సృష్టించిన మిజోరం బ్యాటర్.. చిన్మయ సుతార్ 400 నాటౌట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

