Chiranjeevi | చిరంజీవి గొప్ప మనసుపై అసిస్టెంట్ డైరెక్టర్ ఏమన్నారంటే…?
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఓ వైపు సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు సామాజిక సేవలో ఎప్పుడూ ముందుంటారని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. లంకేశ్వరుడు అసిస్టెంట్ డైరెక్టర్ ప్రభాకర్ (Prabhakar) చిరుది ఎంత గొప్ప మనసో చెప్పుకొచ్చారు.

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఓ వైపు సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు సామాజిక సేవలో ఎప్పుడూ ముందుంటారని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో చాలా మందికి సపోర్టుగా నిలిచారు చిరంజీవి. (Telugu cinema) సినీ పరిశ్రమలో ఆర్థిక సమస్యల్లో ఉన్న సీనియర్ ఆర్టిస్టులు, తాను కలిసి పనిచేసిన నటీనటులు, ఇతర టెక్నీషియన్లకు నేనున్నానంటూ అండగా నిలబడతారు. తాజాగా చిరంజీవి మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు.

చిరంజీవి-దాసరి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం లంకేశ్వరుడు. ఈ చిత్రానికి ప్రభాకర్ (Prabhakar) అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. అయితే చాలా కష్టాల్లో ఉన్న ప్రభాకర్ కు చిరంజీవి సాయం చేసి అండగా నిలిచారట. ఈ విషయాన్ని ప్రభాకర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. నేను చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా. నా కూతురికి ఫీజు కట్టలేకపోవడంతో పరీక్షలు రాయలేని పరిస్థితి ఏర్పడింది. ఇక నాకు మరే దారి లేదనుకుని, చిరంజీవిని సంప్రదించాను. ఆయన విషయం తెలుసుకుని ఒక్క క్షణం ఆలోచించకుండా గొప్ప మనసుతో నాకు సాయం చేసి సపోర్టుగా నిలిచారని ప్రభాకర్ చెప్పారు.
అంతేకాదు తన కుమారుడికి భవిష్యత్తులో మంచి ఉద్యోగం వచ్చేలా సహకారం అందిస్తానని హామీ కూడా ఇచ్చినట్టు చెప్పుకొచ్చారు ప్రభాకర్. మెగాస్టార్ చిరంజీవి అసిస్టెంట్ డైరెక్టర్ కు అండగా నిలిచి భరోసానివ్వడంపై అభిమానులు, ఫాలోవర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Karan Johar Fear| భయపడుతున్న బాలీవుడ్ దర్శకుడు
Sukumar | తండ్రి పేరు మీద స్కూల్ ప్రారంభించిన సుకుమార్
Pooja Hegde Akkineni Akhil | అఖిల్ ను కాపాడేది పూజాహెగ్డే మాత్రమే..?
దోస్తి వీడియో సాంగ్ ఐడియా ఎవరిదో చెప్పిన రాజమౌళి
Vedhika Kumar look | వేదిక స్టన్నింగ్ లుక్కు నెటిజన్లు ఫిదా….వీడియో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Obesity | యువతలో భారీగా పెరుగుతున్న ఊబకాయం సమస్య.. హెచ్చరిస్తున్న నిపుణులు..
Nithin | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’లో హీరోయిన్ ఎవరంటే.. రుక్మిణి పాత్రను పరిచయం చేసిన చిత్రబృందం!
Air India: బాంబు బెదిరింపు.. ఫ్రాంక్ఫర్ట్ నుంచి వస్తున్న విమానం జైపూర్లో ల్యాండింగ్
Virosh | విజయ్ దేవరకొండ, రష్మికలకు ముందే పెళ్లి చేశాం.. ‘రణబాలి’ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Road accident | కరీంనగర్ జిల్లాలో కారు ఢీ కొని యువకుడి మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

