MLC voters | నేడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల డ్రాఫ్ట్ లిస్ట్ రిలీజ్
MLC voters | మహబూబ్ నగర్ -రంగారెడ్డి-హైదరాబాద్, వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్ MLC ఓటర్ల ముసాయిదా జాబితాను నేడు ఈసీ ప్రకటించనుంది.
MLC voters | మహబూబ్ నగర్ -రంగారెడ్డి-హైదరాబాద్, వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్ MLC ఓటర్ల ముసాయిదా జాబితాను నేడు ఈసీ ప్రకటించనుంది. లిస్టు రిలీజయ్యాక అందులో తమ పేర్లను చెక్ చేసుకోవాలని, ఒకవేళ పేరు లేకపోతే ఫామ్-18 ద్వారా డిసెంబర్ 10 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. సందేహాలుంటే 1950 నంబర్ కు ఫోన్ చేసి సమాచారం పొందొచ్చని తెలిపింది. మొత్తం 12.69 లక్షల దరఖాస్తులు రాగా, 76 వేల వరకు తిరస్కరించారని సమాచారం.
ఇవి కూడా చదవండి..
Smart Meters | స్మార్ట్‌గా విద్యుత్తు చోరీ.. స్మార్ట్ మీటర్ల సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసి మోసం!
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLC voters | నేడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల డ్రాఫ్ట్ లిస్ట్ రిలీజ్
Ramayana | 99వ ఆస్కార్ రేసులో ‘రామాయణం’.. ‘డ్యూన్ 3’, ‘అవెంజర్స్’ సినిమాలతో పోటీ పడుతున్న ఇండియన్ ఎపిక్!
బాధితులకు మున్సిపల్ చైర్పర్సన్ అనిత పరామర్శ
Hello Prema | కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘బేబీ’ బ్యూటీ.. ‘హలో ప్రేమ’ ట్రైలర్ విడుదల!
దశలవారీగా జపాన్ ఉత్తమ విధానాల అమలుకు చర్యలు : కలెక్టర్ అంకిత్
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

