Dasyam Vinay Bhaskar | నా ఆఫీసు మీద వేసే గుడ్లు .. హాస్టల్ విద్యార్థులకు ఇస్తే పౌష్ఠికాహారం అందుతుంది కదా
Dasyam Vinay Bhaskar | నా ఆఫీసు మీద గుడ్లు విసిరేయడం కాదు నాయిని రాజేందర్ రెడ్డి.. పక్కనే ఉన్న ఎస్సీ, ఎస్టీ హాస్టల్లో విద్యార్థులకు ఇస్తే పౌష్టికాహారం దొరుకుద్ది కదా అని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అన్నారు.
Dasyam Vinay Bhaskar | నా ఆఫీసు మీద గుడ్లు విసిరేయడం కాదు నాయిని రాజేందర్ రెడ్డి.. పక్కనే ఉన్న ఎస్సీ, ఎస్టీ హాస్టల్లో విద్యార్థులకు ఇస్తే పౌష్టికాహారం దొరుకుద్ది కదా అని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అన్నారు. ఇటీవలే హనుమకొండలో కేటీఆర్ జన చైతన్య సభ మీటింగ్ విజయవంతం కావడంతో కాంగ్రెస్ జీర్ణించుకోలేక బీఆర్ఎస్ కార్యాలయాలపై దాడులకు పాల్పడుతున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మూడేళ్ల నుండి ఆ విద్యార్థులకు పౌష్టికాహారం ఇవ్వడం లేదు.
నాయిని రాజేందర్ రెడ్డి ఎన్ని రోజులు ఈ పాపపు పనులు, చిల్లర పనులు చేస్తావు.. బెదిరిస్తే భయపడమ న్నారు. కాంగ్రెస్ నాయకులకు సహకరిస్తూ చిల్లర కథలు పడుతున్న కొందరు పోలీసు అధికారులకు రిటర్న్ గిఫ్టులు ఉంటాయి జాగ్రత్త అని హెచ్చరించారు.
నా ఆఫీసు మీద గుడ్లు విసిరేయడం కాదు నాయిని రాజేందర్ రెడ్డి.. పక్కనే ఉన్న ఎస్సీ, ఎస్టీ హాస్టల్లో విద్యార్థులకు ఇస్తే పౌష్టికాహారం దొరుకుద్ది కదా
మూడేళ్ల నుండి ఆ విద్యార్థులకు పౌష్టికాహారం ఇవ్వడం లేదు
నాయిని రాజేందర్ రెడ్డి ఎన్ని రోజులు ఈ పాపపు పనులు, చిల్లర పనులు చేస్తావు.. బెదిరిస్తే భయపడతాం అనుకుంటున్నావా?
కాంగ్రెస్ నాయకులకు సహకరిస్తూ చిల్లర కథలు పడుతున్న కొందరు పోలీసు అధికారులకు రిటర్న్ గిఫ్టులు ఉంటాయి జాగ్రత్త
– బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్
— Telugu Scribe (@TeluguScribe) November 25, 2026
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hello Prema | కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘బేబీ’ బ్యూటీ.. ‘హలో ప్రేమ’ ట్రైలర్ విడుదల!
దశలవారీగా జపాన్ ఉత్తమ విధానాల అమలుకు చర్యలు : కలెక్టర్ అంకిత్
Food Poison | ఎస్సీ బాలికల హాస్టల్లో ఫుడ్ పాయిజన్.. డోర్ తీయని సిబ్బంది..!
Aaruguru Pathivrathalu | 20 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి ‘ఆరుగురు పతివ్రతలు’.. రీ రిలీజ్ డేట్ ఫిక్స్, 4K వెర్షన్‌తో మరోసారి సందడి!
Measles | గర్భంతో ఉన్న మహిళల ద్వారా బిడ్డకు కూడా తట్టు వ్యాధి వస్తుందా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

