సింగూరులో అడుగంటిన జలాలు
హైదరాబాద్‌తోపా టు నాలుగు జిల్లాలకు ప్రధాన తాగునీ టి వనరుగా ఉన్న సింగూరు ప్రాజెక్టు లో నీటినిల్వలు అడుగంటుతున్నాయి. ప్రస్తుతం ప్రాజెక్టులో సుమారు 2 టీఎంసీల నీరు మాత్రమే ఉండటంతో వచ్చే మూడు నెలల అవసరాలను దృ ష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించారు.
- ప్రస్తుతం 2 టీఎంసీల నీరే.. వేసవిపై ఆందోళన
హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌తోపా టు నాలుగు జిల్లాలకు ప్రధాన తాగునీ టి వనరుగా ఉన్న సింగూరు ప్రాజెక్టు లో నీటినిల్వలు అడుగంటుతున్నాయి. ప్రస్తుతం ప్రాజెక్టులో సుమారు 2 టీఎంసీల నీరు మాత్రమే ఉండటంతో వచ్చే మూడు నెలల అవసరాలను దృ ష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించారు. ముఖ్యంగా సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలతోపాటు హైదరాబాద్ తాగునీటి సరఫరాపై ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.
తాగునీటి సరఫరా చర్యల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.120 కోట్లు కేటాయించింది. ప్రస్తుతం ఉన్న నీటి నిల్వతో డిసెంబర్ వరకు ఎలాంటి ఢోకా లేదని, ఆ త ర్వాత నీటి సరఫరా కోసం ప్రత్యామ్నా య చర్యలు చేపడుతామని మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్‌రెడ్డి తెలిపారు. మల్లన్నసాగర్ నుంచి హైదరాబాద్‌కు రోజుకు 100 మిలియన్ లీటర్లు(ఎంఎల్ డీ) సరఫరా చేస్తున్నట్టు తెలిపారు. మూడు రోజులుగా ట్రయల్ రన్ నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. శామీర్‌పేట వద్ద సింగూరు ప్రాజెక్టు నుంచి వచ్చే నీటి పైపులైన్‌కు మల్లన్నసాగర్ నీటి లింకును అనుసంధానించామని, దీంతో హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాలకు నీరు సరఫరా అవుతున్నదని వివరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

