Bheemla Nayak| భీమ్లా నాయక్ టైటిల్ ట్రాక్ తో వచ్చేస్తున్నాడు
టాలీవుడ్ (Tollywood) యాక్టర్ పవన్ కల్యాణ్ (Pawankalyan) నటిస్తోన్న లేటెస్ట్ సినిమా భీమ్లా నాయక్. సెప్టెంబర్ 2న పవన్ కల్యాణ్ బర్త్ డే సందర్భంగా స్పెషల్ కానుకను అందించబోతున్నారు మేకర్స్.

టాలీవుడ్ (Tollywood) యాక్టర్ పవన్ కల్యాణ్ (Pawankalyan) నటిస్తోన్న లేటెస్ట్ సినిమా భీమ్లా నాయక్. సెప్టెంబర్ 2న పవన్ కల్యాణ్ బర్త్ డే సందర్భంగా స్పెషల్ కానుకను అందించబోతున్నారు మేకర్స్. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా ఓ అప్ డేట్ విడుదల చేశారు. భీమ్లానాయక్ (Bheemla Nayak) టైటిల్ సాంగ్ ను పుట్టినరోజున ఉదయం 11.16 గంటలకు విడుదల చేస్తున్నట్టు తెలిపారు. పవన్ కల్యాణ్ పిస్తోల్‌ను టేబుల్ మీదున్న ఫైల్ పై పెట్టి స్టిల్ తో మేకర్స్ తాజా అప్ డేట్ ఇచ్చారు.
ఈ పోస్టర్ తో టైటిల్ సాంగ్ మాస్ యాంగిల్ లో ఉంటుందని అంచనాలు వేసుకుంటున్నారు అభిమానులు. ఈ చిత్రాన్ని సాగర్ కే చంద్ర డైరెక్ట్ చేస్తున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నాడు. భీమ్లా నాయక్ 2022 జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రషెస్ కు అద్బుతమైన స్పందన వస్తోంది. ఎస్ థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోరు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
భీమ్లానాయక్ లో నిత్యమీనన్, ఐశ్వర్యారాజేశ్ ఫీమేల్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. భీమ్లా నాయక్ లో రానా డానియల్ డానీ శేఖర్ గా కనిపించబోతున్నాడు. సముద్రఖని, రఘుబాబు, రవీంద్ర విజయ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఇవికూడా చదవండి..
Lovestory| లవ్ స్టోరీ మేకర్స్ ను వెంటాడుతున్న స్పెల్లింగ్ మిస్టేక్..!
Shruti Haasan| 17 ఏళ్ల ప్రాయంలోనే శృతిహాసన్ మోడలింగ్.. ఫొటోలు వైరల్
Chiranjeevi| చిరంజీవిని కలిసేందుకు 12 రోజులు సైకిల్ యాత్ర
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

