Shruti Haasan| 17 ఏళ్ల ప్రాయంలోనే శృతిహాసన్ మోడలింగ్.. ఫొటోలు వైరల్
శృతిహాసన్ (Shruti Haasan) స్టార్ కిడ్ మాత్రమే కాదు టాలెంటెడ్ సింగర్, యాక్టర్ అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తండ్రి కమల్ హాసన్ (Kamal Haasan) బాటలో పయనిస్తూ తనకంటూ ఆ స్థాయి ప్రత్యేక గుర్తింపు రావడం కోసం పట్టుదలతో శ్రమిస్తోంది.

శృతిహాసన్ (Shruti Haasan) స్టార్ కిడ్ మాత్రమే కాదు టాలెంటెడ్ సింగర్, యాక్టర్ అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తండ్రి కమల్ హాసన్ (Kamal Haasan) బాటలో పయనిస్తూ తనకంటూ ఆ స్థాయి ప్రత్యేక గుర్తింపు రావడం కోసం పట్టుదలతో శ్రమిస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ తరచూ ఏదో ఒక స్టిల్ ను షేర్ చేసుకుంటుంది. శృతిహాసన్ కెరీర్ తొలినాళ్లలో మోడలింగ్ (Modeling) మొదలుపెట్టినప్పటి ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసుకుంది.
17 ఏళ్ల ప్రాయంలోనే మోడలింగ్ షురూ చేసింది శృతిహాసన్. నేను ఈ ఫొటోలను గుర్తించినపుడు మైండ్ బ్లోయింగ్ అయింది. 17 ఏళ్ల వయస్సపుడు నా మొట్టమొదటి మోడలింగ్. నేను కొంచెం చెత్తగా, కొంచెం నక్షత్రంగా కనిపిస్తా..కానీ జీవితం అలా కాదు. వివిధ మార్గాల ద్వారా పనిచేయడం, నన్ను మెరుగుపరుచుకోవడమంటే ఇష్టం..అంటూ స్టిల్స్ కు క్యాప్షన్ ఇచ్చింది. కమల్ హాసన్ కూతురిగా మొదట మ్యూజిక్ ఇండస్ట్రీలో కెరీర్ షురూ చేసింది శృతిహాసన్.
ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్ గా నిలిచింది. తెలుగులో గబ్బర్ సింగ్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న శృతిహాసన్, మళ్లీ ఈ ఏడాది క్రాక్ సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకుంది. మరోవైపు వకీల్ సాబ్ కూడా మంచి హిట్ గా నిలిచింది.
ఇవికూడా చదవండి..
Bangarraju : బంగార్రాజు ఫస్ట్ లుక్ విడుదల చేసిన నాగ చైతన్య
Bigg Boss: పుకార్లకి ఈ పోస్టర్‌తో చెక్ పడ్డట్టేనా ?
Chiranjeevi| చిరంజీవిని కలిసేందుకు 12 రోజులు సైకిల్ యాత్ర
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Collector Kumar Deepak | ప్రభుత్వ భూములు కాపాడేందుకు చర్యలు చేపట్టాలి : జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మహిళపై లైంగిక వేధింపులు.. వ్యక్తికి మూడేళ్ల జైలు శిక్ష
సర్పంచ్ సంతకం లేకుండానే ఇందిరమ్మ ఇళ్ల మంజూరు
AP News | ఏపీలో ముగిసిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్.. 7న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి..!
సృజనాత్మకతను వెలికితీయడానికి యువజనోత్సవాలు : కొత్త ప్రశాంత్
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం





