Pathaan Movie on OTT | గత రెండేళ్లుగా సరైన హిట్టు లేక బాలీవుడ్ బాక్సాఫీస్ తేలిపోయింది. పైగా ఈ రెండేళ్ళలో హిందీ బెల్ట్‌పై సౌత్ సినిమాలు విళయతాండవం చేశాయి. కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్ వంటి పలు సౌత్ సినిమాలు ఊహించని రేంజ�
బాహుబలి రికార్డులు బద్దలు కొట్టిన పఠాన్ ఓటీటీ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. ఈ సినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసింది.
కరోనా ప్రభావంతో కష్టకాలంలో పడిపోయిన అన్ని ఇండస్ట్రీలు కుదురుకున్నాయి. ఒక్క బాలీవుడ్ ఇండస్ట్రీ తప్ప. గత రెండేళ్లుగా సరైన హిట్టు లేక బాలీవుడ్ బాక్సాఫీస్ తేలిపోయింది.
ప్రస్తుతం ఎక్కడ చూసిన ‘పఠాన్’ హవానే కనిపిస్తుంది. సినిమా విడుదలై పదిహేను రోజుల ఇంకా జోరు ఎక్కడా తగ్గడం లేదు. రోజు రోజుకు టిక్కెట్లు భారీగా తెగుతూనే ఉన్నాయి. తొలిరోజు నుండే షారుఖ్ బాక్సాఫీస్‌పై దండయాత
షారుఖ్‌ఖాన్ తన కొత్త సినిమా ‘పఠాన్'తో బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులు తిరగరాస్తున్నారు. ఓవర్సీస్లో 13 మిలియన్ డాలర్ల మార్క్‌ను చేరి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరచగా
Pathaan Movie | పఠాన్ సినిమాతో మళ్లీ బిగ్ స్క్రీన్‌పై మెరిసిన షారూఖ్ ఖాన్.. తన అభిమానుల కలలను నిజం చేశాడు. ఈ సినిమా బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టింది. కలెక్షన్ల వర్షం కురిపిస్తు్న్నది.
కరోనా ప్రభావంతో కష్టకాలంలో పడిపోయిన అన్ని ఇండస్ట్రీలు కుదురుకున్నాయి. ఒక్క బాలీవుడ్ ఇండస్ట్రీ తప్ప. గత రెండేళ్లుగా సరైన హిట్టు లేక బాలీవుడ్ బాక్సాఫీస్ తేలిపోయింది. మధ్యలో ‘భూల్ భూలయా-2’, ‘దృష్యం-3’ వం
Shah Rukh Khan | బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ ఇవాళ ఓ సోషల్ మీడియా యూజర్ అడిగిన ప్రశ్నకు దిమ్మతిరిగే సమాధానం చెప్పాడు. 'పఠాన్' అసలు కలెక్షన్ ఎంతని ఓ ట్విటర్ యూజర్ ఆరాతీయగా.. బాలీవుడ్ బాద్షా అదిరిపో�
సినిమా విడుదలై పది రోజులవుతున్న ఇంకా 'పఠాన్' జోరు ఎక్కడా తగ్గడం లేదు. రోజు రోజుకు టిక్కెట్లు భారీగా తెగుతూనే ఉన్నాయి. రిలీజ్ రోజున నెగెటీవ్ టాక్ తెచ్చుకున్నా.. టాక్‌తో సంబంధంలేకుండా కలెక్షన్లు వస్త�
షారుఖ్‌ఖాన్‌ను బాలీవుడ్ బాద్షా అని ఎందుకుంటారో ఇప్పుడు చాలా మందికి తెలుస్తుంది. ఆయన సినిమా చేసి నాలుగేళ్లయింది. హిట్టు చూసి పదేళ్లయింది. అయినా కానీ 'పఠాన్'తో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు.
షారుఖ్‌ఖాన్ కథానాయకుడిగా నటించిన ‘పఠాన్' చిత్రం ఇటీవల విడుదలై ప్రపంచవ్యాప్తంగా అ ద్భుత విజయాన్ని సొంతం చేసుకు ంది. 500కోట్ల వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తున్నది. తాజాగా ఈ చిత్ర విజయోత్సవ వే�
సినిమా చేసి నాలుగైళ్లయింది. హిట్టు చూసి పదేళ్లయింది. అయినా షారుఖ్ ఖాన్ 'పఠాన్'పై ఎక్కడ లేని క్రేజ్. గత రెండు మూడేళ్లుగా బాలీవుడ్ బాక్సాఫీస్‌కు సరైన హిట్టు లేక తేలిపోయింది. మధ్యలో 'భూల్ భూలయా-2', 'దృష్యం-3' �
Pathaan Movie | బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘పఠాన్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఇప్పటికే రికార్డు స్థాయిలో టికెట్లు అమ్ముడయ్యాయి. దాదాపు నాలుగేళ్ల తర్వాత షారుఖ్ ఖాన్ �