పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను 18 నుంచి నిర్వహిస్తున్నామని తెలిపిన కేంద్రం ఎజెండా ప్రకటించకపోవడం ఆశ్చర్యానికి గురి చేసిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ అన్నారు.
Parliament Sessions | కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. వచ్చే నెలలో ఐదు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు (Parliament Special Sessions) నిర్వహించనున్నట్లు వెల్లడించింది.
Parliament Sessions | మణిపూర్ అంశం (Manipur violence) పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను (Parliament Monsoon Session) కుదిపేస్తోంది. దీంతో ఎగువ, దిగువ సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. సోమవారం కూడా ఉభయ సభల్లో అదే పరిస్థితి నెలకొంది.
వచ్చే పార్లమెంటు సమావేశాల్లో మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పించే బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ మహిళా విభాగం ఏకగ్రీవ తీర్మానం చేసింది.
ఈ సవరణ ద్వారా పెద్ద పెద్ద కంపెనీ కంటే మిన్నగా ప్రతి సంవత్సరం వేల కోట్ల రూపాయల డివిడెండ్ను కేంద్ర ప్రభుత్వానికి చెల్లిస్తున్న ఇఫ్కో, క్రిభ్కో, నాఫెడ్, సహకార బ్యాంకుల్లో ఏ పెట్టుబడిదారైనా రూ.100 షేరు విలువ
పార్లమెంట్ సమావేశాలను షెడ్యూల్ కంటే ముందుగానే ముగించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని కాంగ్రెస్ తప్పుపట్టింది. దీనిపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. దీంతో పాటు ప్రభుత్వ వ్యవహార శైలిపై కూడా కాంగ్