Israeli strike | ఇజ్రాయెల్ - హమాస్ మధ్య యుద్ధం కారణంగా పశ్చిమాసియా అట్టుడుకుతోంది. గాజా నగరంపై ఇజ్రాయెల్ దళాలు వరుస దాడులను కొనసాగిస్తున్నాయి. తాజాగా ఉత్తర గాజా పట్టణంలోని బీట్ లాహియాలో గల నివాస భవనంపై ఐడీఎఫ్�
Eastern Rafah: ఈస్ట్రన్ రఫా నుంచి పాలస్తీనా పౌరుల్ని ఇజ్రాయిల్ ఆర్మీ తరలిస్తున్నది. ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లాలని ఇజ్రాయిల్ ఆదేశాలు జారీ చేసింది. సుమారు లక్ష మంది పాలస్తీనియన్లను రఫా నుంచి తరలిం�
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణకు సంబంధించి చర్చలు విఫమయ్యాయి. దీంతో హమాస్‌కు ప్రధాన స్థావరంగా ఉన్న గాజాలోని రఫాపై ఇజ్రాయెల్ దాడులు (Israel Air Strikes) ముమ్మరం చేసింది.
104 killed in Israeli fire | పాలస్తీనాలోని గాజాలో సహాయం కోసం ఎదురుచూస్తున్న ప్రజలపై ఇజ్రాయెల్ ఆర్మీ కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో సుమారు 104 మంది పాలస్తీనియన్లు మరణించారు. 280 మంది గాయపడ్డారు.
Israeli strikes: ఇజ్రాయిల్ దళాలు వైమానిక దాడి చేశాయి. రఫా నగరంపై జరిగిన దాడిలో 67 మంది పాలస్తీనియన్లు మృతిచెందినట్లు తెలుస్తోంది. ఐడీఎఫ్ దళాలు.. ఆ నగరంలో ఉన్న ఓ బిల్డింగ్ నుంచి ఇద్దరు బంధీలను రక్షించా�
దక్షిణ గాజా నగరం రఫాలో శనివారం ఇజ్రాయిల్ జరిపిన వైమానిక దాడుల్లో 44మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. మృతు ల్లో డజన్‌కు పైగా చిన్నారులున్నారు. రఫా పట్టణంపై దాడికి ఇజ్రాయిల్ సిద్ధమైందని, అక్కడ కిక్కిరిస�
యూకే (UK) కలిసి అమెరికా సైన్యాలు యెమెన్‌లోని (Yemen) హౌతి రెబల్స్‌ను (Houthis) లక్ష్యంగా చేసుకుని దాడులు చేశాయి. ఫైటర్ జెట్లతోపాటు వాయు, భూతలం నుంచి పెద్దఎత్తున బాంబుల వర్షం కురిపించాయి.
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం (Israel-Hamas War) కొనసాగుతూనే ఉన్నది. హమాస్‌ను తుదముట్టించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేస్తున్నది. దీంతో హమాస్‌కు ప్రధాన స్థావరంగా గాజా స్ట్రిప్ (Gaza Strip) అనునిత్యం బాంబుల మోతలతో
హమాస్‌తో ఏడు రోజుల కాల్పుల విరమణ ఒప్పందం (Ceasefire) ముగిసిన వెంటనే గాజాపై ఇజ్రాయెల్ (Israel) విరుచుకుపడింది. హమాస్‌ను (Hamas) తుదముట్టించేంత వరకు యుద్ధాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపేది లేదన్న ఇజ్రాయెల్ ప్రధాని బెంజమ�
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ (Ceasefire) నేటితో ముగియనుంది. గురువారం ఉదయం 7 గంటలకు ఒప్పందం ముగియాల్సి ఉన్నప్పటికీ చివరి నిమిషంలో మరో రోజు పొడిగిస్తూ ఇరుపక్షాలు నిర్ణయం తీసుకున్నాయి.
ఏడు వారాలుగా కొనసాగుతున్న ఇజ్రాయెల్- హమాస్ యుద్ధానికి (Israel-Hamas War) కాస్త విరామం లభించింది. ఇరుపక్షాల దాడులు, ప్రతి దాడులతో విరుచుకుపడిన ఇరుపక్షాల మధ్య ఎట్టకేలకు కాల్పుల విరమణ ఒప్పందం (Ceasefire) కుదిరింది.
గాజాపై బాంబు దాడులు ఆపకపోతే తాము యుద్ధంలోకి దిగాల్సి వస్తుందని ఇజ్రాయెల్‌ను ఇరాన్ హెచ్చరించింది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి ద్వారా ఇజ్రాయెల్‌కు ఇరాన్ ఓ ప్రైవేటు సందేశం పంపిందని జెరూసలేం పోస్టు ఆదివారం వ