ఔటర్ రింగు రోడ్డుపై కొన్ని చోట్ల టోల్ప్లాజాల్లో మరమ్మతులు కొనసాగుతున్నాయి. దీంతో ఓఆర్ఆర్ పైకి ఎక్కే సమయంలో, కిందకు దిగే సమయంలో వాహనాలను గుర్తించేందుకు ఏర్పాటు చేసిన సెన్సర్లు సరిగా పనిచేయడం లేదు.
హైదరాబాద్ మహా నగరంలో బెంగళూరు తరహా నీటి కొరత తలెత్తకున్నా... ప్రజలు పొదుపు పాటిస్తేనే నీటి కటకటను అదుపు చేయవచ్చని జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ సుదర్శన్రెడ్డి స్పష్టం చేశారు.
గ్రేటర్ శివారు ప్రాంతాల్లో ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అధిక ప్రాధాన్యతనిస్తున్నది. జీహెచ్ఎంసీ పరిధి దాటిన తర్వాత కొత్తగా అభివృద్ధి చెందుతున్న మున
వట్టినాగులపల్లి ఔటర్ రింగు రోడ్డుపై గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. లారీ పూర్తిగా ధ్వంసం కాగా.. చనిపోయిన లారీ డ్ర�
Nallagonda | నల్లగొండ మున్సిపాలిటీని ఉత్తమ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Minister Komati Reddy) అన్నారు.
నల్లగొండ పట్టణంలో 326 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టామని, మరో 700 కోట్లతో నల్లగొండకు బైపాస్ రోడ్డు నిర్మించి ఔటర్ రింగ్ రోడ్డు చేస్తానని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమ�
మూసీ సుందరీకరణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తున్నది. మూసీ నదిలో నీటిని స్వచ్ఛంగా ఉంచడంతో పాటు పరివాహక ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడం, వాణిజ్య సముదాయాలను నిర్మించడం వంటి దీర�
ప్రభుత్వ ఖజానాలో డబ్బులేదు... చాలా పొదుపుగా ఖర్చు చేస్తాం... ఆడంబరాలు, అట్టహాసాలు ఉండవనే కాంగ్రెస్ ప్రభుత్వం... అప్పుడే ఇష్టారాజ్యంగా ఖర్చు చేసేందుకు శ్రీకారం చుట్టింది. కేవలం ఒక కార్యాలయంలో ఇంటీరియర్స్ �
ఔటర్ రింగు రోడ్డుపై ట్రాఫిక్ రద్దీ పెరుగుతోంది. గ్రేటర్ చుట్టూ 158 కి.మీ మేర ఉన్న ఓఆర్ఆర్ మీదుగా కోర్ సిటీ లోపలి నుంచి ఎక్కడికైనా వెళ్లేందుకు వీలుగా జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులతో పాటు ప్రత్యేకంగ�
ఔటర్ రింగు రోడ్డు లోపల 193 గ్రామాలకే కాదు.. ఇక మీదట కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలకూ సమృద్ధిగా తాగునీరు అందనున్నది. నగరం నలువైపులా ఆకాశహర్మ్యాలు, గేటెడ్ కమ్యూనిటీలు, భారీ అపార్ట్మెంట్లు, విల్లాలతో మినీ నగరా
భవన నిర్మాణ అనుమతుల్లో ఒకే విధానాన్ని అమలు చేసేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ చర్యలు చేపట్టింది. గ్రేటర్ చుట్టూ ఉన్న ఔటర్ రింగు రోడ్డు లోపల, బయట హెచ్ఎండీఏ పరిధిలోని 40 మున్సిపా
Dead body | నగర శివారు బ్రాహ్మణపల్లి(Brahmanapalli) ఔటర్ రింగురోడ్డు(Outer Ring Road) సమీపంలో ఓ మూటలో లభించిన మృతదేహం(Dead body) స్థానికంగా కలకలం రేపింది.
జీరో డిశ్చార్జి విధానంలో ఫార్మా కంపెనీలు ఏర్పాటవుతున్న నేపథ్యంలో కాలుష్యాన్ని సాకుగా చూపి ఫార్మాసిటీని రద్దు చేయటం ఏమిటి?.. అందరిలో ఇవే అనుమానాలు. రద్దు కారణం వెనుక కారణం కాలుష్యమేనా? ఉద్దేశపూర్వకమా? అన�
ఫార్మాసిటీపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వెనక్కి తగ్గారు. దాన్ని రద్దు చేస్తున్నామని గతంలో ప్రకటించిన ఆయన, తాజాగా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు తెలిపారు.