మూసీకి ఆకస్మిక వరదలు పేదలను వంచించడానికేనా? ఇది నిజంగా ప్రకృతి విలయమా? లేక వరద పేరుతో పరీవాహక ప్రాంతంలోని పేదలను తరిమివేసే ఎత్తుగడనా? మూసీ నదికి ఆకస్మిక వరదలు.. తదనంతర పరిణామాలు అధికారుల వైఫల్యాన్ని, పాలక
117 ఏండ్ల కింద నిజాం నవాబు మీర్ఉస్మాన్ అలీఖాన్ ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జంట జలాశయాలను నిర్మించి మూసీ వరదలను నిలవరిస్తే.. తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి జంట చెరువుల్లోని గేట్లను ఏకకాలంలో ఎత్తి.. హైదరాబ
Musi River | ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో పాటు జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తడంతో మూసీ నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. భయంకరమైన రీతిలో నది ఉధృతంగా ఉరకలేస్తోంది.
Musi River | హైదరాబాద్ నగరంలో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. పురానాపూల్, చాదర్‌ఘాట్ వద్ద చిన్న వంతెన పైనుంచి, మూసారాంబాగ్ బ్రిడ్జి పై నుంచి మూసీ ఉధృతంగా ఉరకలేస్తోంది.
ఇటీవల కురుస్తున్న వర్షాలతో జంట జలాశయాలు నిండు కుండలా మారాయి. దీంతో జలమండలి అధికారులు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నుంచి మూసీలోకి నీటిని (Musi River) విడుదల చేస్తున్నారు.
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ప్రజల మంచినీటి అవసరాలను తీర్చేందుకు 20 టీఎంసీల నీటిని ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్ చెరువులకు గోదావరి జలాలను తరలిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. గండిపేటలోని ఉస్మాన�
ఎగువ నుంచి జంట జలాశయాలకు భారీగా వరద వస్తున్నది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలు పూర్తిస్థాయిలో నిండటంతో జలమండలి అధికారులు ఉస్మాన్‌సాగర్ 8 గేట్లు ఎత్తారు. మూసీ నదిలో వరద ఉధృతి పెరగడంతో మంచిరేవు�
భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్‌లోని (Hyderabad) జంట జలాశయాలకు వరద కొనసాగుతున్నది. ఎగువ నుంచి వరద వస్తుండటంతో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నిండుకుండల్లా మారాయి. ఈ నేపథ్యంలో జలమండలి అధికారులు ఉస్మాన్‌సాగర్
Musi River | ఎగువన కురుస్తున్న కుండపోత వర్షాలకు మూసీకి వరద పోటెత్తింది. మరో వైపు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి కూడా మూసీలోకి నీటిని విడుదల చేశారు.
ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో హిమాయత్‌సాగర్ (Himayat Sagar) జలాశయానికి వరద పోటెత్తింది. దీంతో జలమండలి అధికారులు 8 గేట్లు ఎత్తి మూసీలోకి నీటిని విడుదల చేస్తున్నారు.
ఎగువన కురుస్తున్న వానల కారణంగా ఉస్మాన్‌సాగర్, హిమాయత్సాగర్లకు వరద ప్రవాహం పెరిగింది. ఈ నేపథ్యంలో జలమండలి అధికారులు అప్రమత్తమై వరద ఉధృతిని పరిశీలిస్తున్నారు.