Nutritional Food | అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలకు, బాలింతలకు, గర్భిణీలకు క్రమం తప్పకుండా పౌష్టికారం అందించాలని మండల ప్రత్యేక అధికారి సుధాకర్ అన్నారు. పౌష్టికాహారం తీసుకుంటూనే పిల్లలు, గర్భిణీలు, బాలింతలు ఆరోగ్యంగ
కోడి గుడ్డు కొవ్వును పెంచుతుందనేది అపోహ మాత్రమేనని, రోజు నాలుగు గుడ్లు తింటే ఆరోగ్యం చెక్కచెదరదని నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (నెక్) సలహాదారు డాక్టర్ కరణం బాలస్వామి తెలిపారు.
పోషకాహారం అంటే ఏమిటీ? ఎందులో ఏ పోషకాలు ఉంటాయి? పోషకాహారంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటీ? అంటూ ఆన్లైన్లో వెతకడం, సోషల్ మీడియా రీల్స్ చూడటం టెక్ యుగంలో అలవాటుగా మారింది.
Child nutrition Deficiency | శరీరానికి అవసరమైన విటమిన్స్, మినరల్స్, ఫైబర్ తదితరాలు సమపాళ్లలో అందకపోవడం వల్ల పోషక విలువల కొరత తలెత్తుతుంది. ఈ సమస్య ఐదేండ్లలోపు బాలబాలికల్లో ఎక్కువగా కనిపిస్తుంది.
ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసే బాలామృతం చిన్నారులకు వరం లాంటిది. ఇందులో ఆనేక పోషకాలు ఉంటాయి. పుట్టిన బిడ్డ నుంచి మూడేండ్ల లోపు చిన్నారులకు బాలామృతం ప్లస్ అందజేస్తున్నాం. చిన్నారులకు ప్రతిరోజూ వంద గ్రామ�
రజస్వల అయినప్పుడు కారం తింటే కడుపులో నొప్పి వస్తుందన్న మాటలో ఎలాంటి శాస్త్రీయతా లేదు. కానీ, ఈ దశలో ఆడపిల్లలకు పౌష్టికాహారం చాలా అవసరం. రక్తహీనత, ఎముకల బలహీనత లాంటి సమస్యలు తలెత్తే సమయమిది.
అంగన్వాడీ కేంద్రాలకు పౌష్టికాహారం పంపిణీలో జాప్యం చేయొద్దని అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు నల్లా భారతి, టీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు అన్నారు.