సింగూరు ప్రాజెక్టు భద్రతపై ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఎన్డీఎస్ఏ నివేదిక ఇవ్వగా, సర్కారు మీనమేషాలు లెక్కిస్తున్నది.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల పునరుద్ధరణ పనులకు సాంకేతిక అర్హత సాధించిన 4ఏజేన్సీల్లో 3 సంస్థల నుంచే ప్రైస్‌బిడ్లను ఆహ్వానించాలని సర్కారు సమాలోచనలు చేస్తున్నది.
Polavaram Cofferdam | జాతీయ ప్రాజెక్టు పోలవరం డ్యామ్‌కు సంబంధించిన అప్పర్ కాఫర్ డ్యామ్ భారీగా దెబ్బతిన్నట్టు తెలుస్తున్నది. ఇప్పటివరకు కొద్దిమేరనే డ్యామేజీ అయ్యిందని అధికారులు చెప్తున్నా క్షేత్రస్థాయిలోమాత్ర
KTR | జాతీయ హోదా ఇచ్చి మరీ.. సాక్షాత్తూ ఎన్డీఏ ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం కాఫర్ డ్యామ్, రెండో సారి కొట్టుకుపోయినా ఎన్డీఎస్ఏకు కనిపించడం లేదా..? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు.
RS Praveen Kumar | తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును పేల్చే కుట్ర చేశారని బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కుట్ర వెనుక కాంగ్రెస్, బీజేపీ ఉన్నాయని ఆర్ఎస్పీ ఆరో�
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల వద్ద వరద ప్రవాహాలు తగ్గిన తర్వాతే పరీక్షలు చేపట్టే అవకాశం ఉంటుందని సెంట్రల్ పవర్ అండ్ వాటర్ రిసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్ఎస్) ఫుణె నిపుణుల బృందం తేల్చింది.
‘కృష్ణా, గోదావరి నదీ జలాలపై ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న నిర్ణయాలు, తెలంగాణ రాష్ట్రం వచ్చాక తొమ్మిదన్నరేండ్ల పాలనలో తీసుకున్న నిర్ణయాలపై అసెంబ్లీలో చర్చించేందుకు సిద్ధం.
గోదావరి, కృష్ణా జలాల విషయంలో రాష్ట్ర రైతాంగానికి, రైతాంగ ప్రయోజనాలకు ఎప్పటికైనా కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున�
KTR | మేడిగడ్డ బ్యారేజీపై ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదిక అంతా బూటకమని ఇప్పటిదాకా బీఆర్ఎస్ చెబుతున్న మాటే అక్షరాలా నిజమని తేలిపోయింది అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల పునరుద్ధరణకు సంబంధించి యాక్షన్‌ప్లాన్ సిద్ధం చేయాలని సంబంధిత ఏజెన్సీలను సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు కుప్పకూలిందని పదేపదే కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తున్నదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి నిజంగా చిత్�