Home
navi mumbai
navi mumbai
-
"Navi Mumbai | ముంబై రెస్టారెంట్లో పేలిన గ్యాస్ సిలిండర్.. ఇద్దరికి గాయాలు.. వైరల్ వీడియో"
2 months agoNavi Mumbai : మహారాష్ట్ర, నవీ ముంబైలోని ఒక రెస్టారెంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. రెస్టారెంట్ భారీగా ధ్వంసమైంది."Navi Mumbai | మూడేళ్ల చిన్నారిపై స్కూల్ వ్యాన్ డ్రైవర్ అత్యాచారం.. లాస్ట్ స్టాప్ కావడమే శాపం"
2 months agoNavi Mumbai : మహారాష్ట్ర, నవీ ముంబైలో దారుణం జరిగింది. మూడేళ్ల చిన్నారిపై స్కూల్ వ్యాన్ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. అది కూడా స్కూల్ వ్యాన్లోనే లైంగిక దాడికి దిగాడు."ట్రేడింగ్ మోసం కేసులో ఇద్దరి అరెస్ట్"
11 months agoట్రేడింగ్ మోసానికి పాల్పడిన ఇద్దరు నిందితులను హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు మహారాష్ట్రలోని నవీముంబై, వాషి ప్రాంతంలో అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌కు చెంది ఓ వ్యక్తి ఆగస్ట్‌లో తాను మోసపోయానంటూ సైబర�"ICC Women’s World Cup | సరికొత్త చరిత్రను లిఖించిన టీమిండియా.. ఐసీసీ వన్డే వరల్డ్ కప్ విజేతల సంబరాల ఫొటోలు మీరూ చూసేయండి..!"
1 year agoICC Women's World Cup | భారత వుమెన్స్ క్రికెట్ జట్టు సరికొత్త చరిత్రను లిఖించింది. దశాబ్దాల చిరకాల కలను సాకారం చేసింది. రెండుసార్లు ఫైనల్లో ఓడిన వుమెన్స్ ఇన్ బ్లూ.. మూడోసారి ప్రపంచకప్ ఫైనల్ చేరిన జట్టు తొలిసారి�"Womens Cricket World Cup: సెప్టెంబన్ 30వ తేదీన ఇండియా ఫస్ట్ మ్యాచ్.. మహిళల వన్డే వరల్డ్‌కప్ కొత్త షెడ్యూల్ రిలీజ్"
1 year agoWomens Cricket World Cup: మహిళల వన్డే వరల్డ్‌కప్‌లో ఇండియా తన ఫస్ట్ మ్యాచ్‌ను శ్రీలంకతో సెప్టెంబర్ 30వ తేదీన ఆడనున్నది. ఆ టోర్నీకి చెందిన కొత్త షెడ్యూల్‌ను ఇవాళ ఐసీసీ రిలీజ్ చేసింది."Teacher Video Call With Student | లేడీ టీచర్ అర్ధనగ్నంగా విద్యార్థికి వీడియో కాల్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?"
1 year agoTeacher Video Call With Student | మహిళా ఉపాధ్యాయురాలు ఒక విద్యార్థిని లైంగికంగా వేధించింది. సోషల్ మీడియాలో అసభ్యకర సందేశాలు పంపింది. అలాగే అర్ధనగ్నంగా ఆ స్టూడెంట్‌కు వీడియో కాల్ చేసి మాట్లాడింది. ఇది పేరెంట్స్‌కు తెలియడం"Watch: కదులుతున్న కారుపై మహిళ ‘ఆరా డ్యాన్స్’.. తర్వాత ఏం జరిగిందంటే?"
1 year agoAura Dance' On Mercedes | రీల్‌తో ఫేమస్ అయ్యేందుకు ఒక జంట ప్రయత్నించింది. ఒక వ్యక్తి లగ్జరీ కారు డ్రైవ్ చేయగా బానెట్‌పై నిల్చొన్న మహిళ ‘ఆరా డ్యాన్స్’ చేసింది. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు ఆ జంటను అరెస్ట్ చేశారు."Black Magic | నగ్నంగా చేతబడి చేయాలని భార్య, అత్తను వ్యక్తి బలవంతం.. ఆ ఫొటోలు లీక్"
1 year agoBlack Magic | ఒక వ్యక్తి తన భార్య, అత్తను దుస్తులు లేకుండా చేతబడి పూజలు చేయాలని బలవంతం చేశాడు. అలాగే నగ్నంగా ఉన్న వారితో ఫొటోలు తీయించాడు. ఆ తర్వాత ఈ ఫొటోలను లీక్ చేశాడు."Newborn Girl Found In Basket | రోడ్డు పక్కన బుట్టలో నవజాత శిశువు.. ‘ఆర్థిక పరిస్థితి బాగోలేదు, క్షమించండి’ అంటూ లేఖ"
1 year agoNewborn Girl Found In Basket | మూడు రోజుల నవజాత శిశువును ఒక ప్లాస్టిక్ బుట్టలో ఉంచి రోడ్డు పక్కన వదిలేశారు. ‘మా ఆర్థిక పరిస్థితి బాగోలేక ఇలా చేయాల్సి వచ్చింది. క్షమించండి’ అంటూ ఒక నోట్‌ను అందులో ఉంచారు."‘ఏం చేస్తున్నదో ఆ బాలికకు తెలుసు!’.. పోక్సో కేసు నిందితుడికి బాంబే హైకోర్టు బెయిల్"
2 years ago15 ఏండ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి, పోక్సో కేసులో జైలులో ఉన్న నిందితునికి బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 2020లో నవీ ముంబైకి చెందిన బాలిక యూపీ యువకుడిని ప్రేమించి.. అతనితో కలిసి పారిపోయింది. 10 నెలల �"Fire accident | ఫర్నీచర్ మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం.. Video"
2 years agoFire accident | ముంబై (Mumbai) లో మంగళవారం భారీ అగ్నిప్రమాదం (Fire accident) సంభవించింది. నవీ ముంబై శివార్లలోని ఒషివారా ఏరియా (Oshiwara Area) లోగల ఫర్నీచర్ మార్కెట్ (Furniture market) లో ఒక్కసారిగా అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి."Accident | పాదచారులపైకి దూసుకెళ్లిన కారు.. అంతెత్తు ఎగిరిపడిన యువకుడు.. వీడియో"
2 years agoఒకరి నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు ఓ యువకుడు (Accident) బలయ్యాడు. మరో మహిళ తీవ్ర గాయాలపాలైంది. నవీ ముంబైలోని తలోజా ఎంఐడీసీ వద్ద రోడ్డుకు అపసవ్య దిశలో ఓ మహిళ, యువకుడు నడుకుంటూ వెళ్తున్నారు. ఇంతలో అతివేగంగా దూసుకొచ్చ"John Abraham | నాలాగే మత్తుకు, మద్యానికి దూరంగా ఉండండి : నటుడు జాన్ అబ్రహం"
2 years agoJohn Abraham | మద్యం (Alcohol), మాదకద్రవ్యాలు (Drugs) మనిషి బతుకును ఛిద్రం చేస్తాయని, కాబట్టి వాటికి సాధ్యమైనంత దూరంగా ఉండాలని నటుడు (Actor) జాన్ అబ్రహం (John Abraham) సూచించారు."ఐకియా నష్టం 1,299 కోట్లు"
2 years agoప్రముఖ ఫర్నీచర్ ఉత్పత్తుల విక్రయ సంస్థ ఐకియా ఇండియా భారీ నష్టాలను చవిచూసింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.1,299.40 కోట్ల నష్టం వచ్చింది."నవీ ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణం ప్రారంభం"
2 years agoనవీ ముంబైలోని ఉల్వేలో శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మాణం బుధవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో జే శ్యామల రావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, పారిశ్రామికవేత్త గౌతమ్ సితాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video















