Supreme Court | ఓ కేసులో నిందితుడిగా ఉన్న క్యాన్సర్ పేషెంట్‌కు బెయిల్ రద్దు చేయాలని పెట్టుకున్న ఈడీ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సదరు అధికారికి రూ.లక్ష జరిమానా విధించింది. ఇలాంటి టైమ్ వేస్ట్�
ప్రధాని మోదీ పాలనలో సామాన్యుడు కడుపునిండా తినటానికి కూడా భయపడే పరిస్థితి దాపురించింది. బియ్యం, పాలు, పప్పు, చింతపండు, గోధుమ, చక్కెర, వంట నూనె, కారం, పసుపు, ఉప్పు.. ఇలా దేన్ని ముట్టుకున్నా ధరలు భగ్గుమంటున్నాయి
Rasagulla murder | రసగుల్లా ఇవ్వలేదన్న కారణంగా పెండ్లి ఊరేగింపులోనే కత్తులు దూసుకున్నారు. ఈ ఘర్షణలో 20 ఏండ్ల యువకుడు చనిపోగా.. 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాద సంఘటన ఆగ్రాలో చోటుచేసుకున్నది.
సరిహద్దుల్లో చెలరేగుతున్న చైనాకు చెక్ పెట్టేందుకు భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. తూర్పు లడఖ్‌లో చైనా మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్న క్రమంలో దాని దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు అదే ప్రాంతంలో నూతన వైమ�
ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కాషాయ పార్టీ లక్ష్యంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. యూపీలోని ఘజీపూర్ డంపింగ్ యార్డ్‌ను సందర్శించిన కేజ్రీవాల్ బీజేపీపై దుమ్మెత్తిపోశారు.
‘రోజ్‌గార్ మేళా’లో భాగంగా 75 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామంటూ ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) ఆర్భాటంగా ప్రకటించింది. అయితే, దేశవ్యాప్తంగా 21.8 కోట్ల మందికి ఇప్పటికిప్పుడు ఉపాధి అవసరమున్నదని ‘�