Home
National Boxing Championship
National Boxing Championship
-
"శివ, అమిత్ పసిడి పంచ్"
3 years agoజాతీయ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో స్టార్ బాక్సర్లు శివ తాపా, అమిత్ పంగల్ పసిడి పతకాలతో మెరిశారు. శుక్రవారం జరిగిన పురుషుల 51కిలోల ఫైనల్ బౌట్లో అమిత్ 5-0తో అన్షుల్ పునియాపై అలవోక విజయం సాధించాడు."హుసాముద్దీన్ పసిడి పంచ్"
4 years agoజాతీయ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో రాష్ట్ర యువ బాక్సర్ మహమ్మద్ హుసాముద్దీన్ పసిడి వెలుగులు విరజిమ్మాడు."టైటిల్ పోరుకు హుసాముద్దీన్"
4 years agoకామన్వెల్త్ కాంస్య పతక విజేత, తెలంగాణ బాక్సర్ మహమ్మద్ హుసాముద్దీన్ జాతీయ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో టైటిల్ పోరుకు దూసుకెళ్లాడు. పురుషుల 57 కిలోల విభాగంలో తలపడుతున్న హుసాముద్దీన్ సెమీస్‌లో హిమాచ"క్వార్టర్ఫైనల్లో హుసాముద్దీన్"
4 years agoజాతీయ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాక్సర్ మహ్మద్ హుసాముద్దీన్ క్వార్టర్‌ఫైనల్‌కు చేరాడు."హుసామ్ శుభారంభం"
4 years agoజాతీయ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాక్సర్ మహమ్మద్ హుసాముద్దీన్ శుభారంభం చేశాడు. హర్యానా వేదికగా జరుగుతున్న టోర్నీ పురుషుల 57 కేజీల విభాగంలో హసుముద్దీన్ అస్సాం బాక్సర్ బులెన్ బోర్గొహైపై ఘ"Nikhat Zareen | జాతీయ బాక్సింగ్ ఛాంప్‌గా నిఖత్ జరీన్.. ఫైనల్స్‌లో అనామికపై 4-1 తో విజయం"
4 years agoNikhat Zareen | జాతీయ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ యువ కెరటం నిఖత్ జరీన్ అదరగొట్టింది. తొలి నుంచి మంచి ఊపు మీద ఉన్న నిఖత్.. ఫైనల్స్‌లో రైల్వేస్‌కు చెందిన అనామికను 4-1 తేడాతో ఓడించి జాతీయ టైటిల్‌ను తన ఖాతాల�"సెమీస్‌లో నిఖత్"
4 years agoప్రపంచ చాంపియన్, తెలంగాణ స్టార్ నిఖత్ జరీన్ ఎలైట్ జాతీయ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో సెమీస్‌కు దూసుకెళ్లింది. శనివారం మహిళల 50 కేజీల క్వార్టర్ ఫైనల్లో నిఖత్ ఏకపక్ష విజయం నమోదు చేసుకుంది."క్వార్టర్స్‌లో లవ్లీనా"
4 years agoస్టార్ బాక్సర్ లవ్లీనా బొర్గోహై జాతీయ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. భోపాల్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీ మహిళల 75 కేజీల ప్రిక్వార్టర్స్ బౌట్లో శుక్రవారం లవ్లీ"జాతీయ బాక్సింగ్ క్వార్టర్స్‌లో నిఖత్ జరీన్"
4 years agoప్రపంచ చాంపియన్ నిఖత్ జరీన్.. జాతీయ బాక్సింగ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. భోపాల్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీ మహిళల 50 కేజీల ప్రిక్వార్టర్స్ బౌట్లో గురువారం నిఖత్ 5-0తో ఈవా మార్బాని�"నిఖత్ శుభారంభం"
4 years agoజాతీయ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ స్టార్, ప్రపంచ చాంపియన్ నిఖత్ జరీన్ శుభారంభం చేసింది. మహిళల 50 కేజీల తొలి పోరులో తమిళనాడుకు చెందిన అభినయపై నిఖత్ ఏకపక్షంగా విజయం సాధించింది."హుసాముద్దీన్‌కు రజతం"
5 years agoబళ్లారి: జాతీయ సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాక్సర్ మహమ్మద్ హుసాముద్దీన్ (57 కేజీలు) రజత పతకం సొంతం చేసుకున్నాడు. మంగళవారం ఇక్కడ జరిగిన ఫైనల్లో నిజామాబాద్‌కు చెందిన హుసాముద్దీన్ 0-5తో"ఫైనల్లో హుసాముద్దీన్"
5 years agoబళ్లారి: జాతీయ సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాక్సర్ మహమ్మద్ హుసాముద్దీన్ (57 కేజీలు) ఫైనల్‌కు దూసుకెళ్లాడు. సోమవారం జరిగిన సెమీఫైనల్లో నిజామాబాద్ జిల్లాకు చెందిన హుసాముద్దీన్ 4-1తో �"క్వార్టర్స్‌లో హుసాముద్దీన్"
5 years agoబళ్లారి(కర్నాటక): జాతీయ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ యువ బాక్సర్ మహమ్మద్ హుసాముద్దీన్ క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లాడు. శనివారం జరిగిన ప్రిక్వార్టర్స్ బౌట్లో హుసాముద్దీన్ 5-0తేడాతో సాహిల్(చ"క్వార్టర్స్‌లో మైఖేల్"
5 years agoబళ్లారి: కర్నాటకలోని బళ్లారి వేదికగా జరుగుతున్న జాతీయ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణకు చెందిన సావియో డొమినిక్ మైఖేల్ (54 కేజీలు) క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం ఇక్కడ జరిగిన తొలి బౌట్ల�తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!














