డ్రామాలాడుతున్నారు | తిరపతి ఉప ఎన్నికల్లో గెలిచేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన తనయుడు నారా లోకేశ్ డ్రామాలు ఆడుతున్నారని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు ఆరోపించారు.
అమరావతి : తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి హత్య కేసులో అరెస్టయ్యారు. స్వయానా బావ హత్య కేసులో ఆయన ప్రమేయం ఉందంటూ ఫిర్యాదు అందడంతో శుక్రవారం రామవర