జగన్‌వి దిగజారుడు రాజకీయాలు: నారా లోకేశ్
అమరావతి: ప్రతిపక్ష నేత ఇంటిపైకి నీ ఎమ్మెల్యేను, గూండాలను పంపావంటేనే, తాడేపల్లి కొంపలో ఎంతగా వణికి చస్తున్నావో అర్థం అవుతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఏసీ సీఎం జగన్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. ఇంతకంటే దిగజారుతనం మరోటి లేదని పేర్కొన్నారు. ‘నీ తాడేపల్లి ఇంటి నుంచి మా ఇల్లు ఎంత దూరమో, మా ఇంటి నుంచి నీ ఇల్లు అంతే దూరం. నీ ఇంటికి వచ్చే రోజు కూడా ఎంతో దూరం లేకుండా నువ్వే కొని తెచ్చుకుంటున్నావు’ అని లోకేశ్ హెచ్చరించారు.

‘జగన్ ది అంతా నాటకమనీ జనానికి తెలిసిపోయింది. జనం తిరగబడే రోజు దగ్గర పడింది, అందుకే ఉలిక్కిపడి ప్రతిపక్షంపైకి రౌడీలను పంపుతున్నారు, అంతెందుకు నువ్వే ఓ సారి వచ్చిపోకూడదు’ అని సూచించారు. ‘మా పెద్దాయన నీలాంటి క్రూర, నేర స్వభావం ఉన్నోడు కాదు, కాదూ-కూడదు ఇలాగే బ్లేడ్ బ్యాచ్‌లను వేసుకొచ్చేస్తానంటే, నీ సరదాని మేమెందుకు కాదంటాం? ఒక్కొక్కరికి వడ్డీతో సహా వడ్డిస్తాం’ అని హెచ్చరించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!