Home
AP CM YS Jagan
AP CM YS Jagan
-
"Mudragada | పిఠాపురం.. ఏపీ ప్రజలకు ముద్రగడ పిలుపు.. వైఎస్ జగన్‌ను దీవించాలన్న కాపు నేత"
2 years agoMudragada | పేదల కోసం పలు సంక్షేమ పథకాలు అమలు చేసిన వైఎస్ జగన్మోహనరెడ్డి సారధ్యంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరుతూ పీఠాపురం, ఏపీ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు."AP CM YS Jagan | చంద్రబాబును మరోసారి నమ్మి మోసపోవద్దు : ఏపీ సీఎం వైఎస్ జగన్"
3 years agoAP CM YS Jagan | సాధ్యంకాని హామీలతో అధికారంలోకి వచ్చే చంద్రబాబును ఈ ఎన్నికల్లో నమ్మి మరోసారి మోసపోవద్దని ఏపీ సీఎం వైఎస్ జగన్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు."AP CM YS Jagan | ముస్లింల ఓట్ల కోసం చంద్రబాబు కపట రాజకీయం.. ఏపీ సీఎం వైఎస్ జగన్"
2 years agoAP CM YS Jagan | ముస్లింల ఓట్ల కోసం టీడీపీ అధినేత చంద్రబాబు వారిపట్ల కపట ప్రేమ ప్రదర్శిస్తున్నారని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన రెడ్డి ఆరోపించారు."AP CM YS Jagan | చంద్రబాబువి దిక్కుమాలిన రాజకీయాలు : ఏపీ సీఎం వైఎస్ జగన్"
3 years agoనిత్యం అసత్యపు ప్రచారాలతో పబ్బం గడుపుకుంటున్న చంద్రబాబు మరోసారి ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నారని ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు."YS Sharmila | బాబాయి హంతకులకు టికెట్లు ఇస్తున్న సీఎం జగన్.. వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు"
3 years agoYS Sharmila | ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం వైఎస్ జగన్ హత్యారాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు."Chiranjeevi – Sajjala | కూటమికి ఎవరు మద్దతిచ్చినా నో ప్రాబ్లం.. మెగాస్టార్‌పై సజ్జల"
3 years agoమెగాస్టార్ చిరంజీవితోపాటు మరెంత మంది కూటమికి మద్దతు ఇచ్చినా నో ప్రాబ్లం అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు."Mudragada | టీడీపీ అధినేత చంద్రబాబును వదిలేది లేదు.. ముద్రగడ సంచలన వ్యాఖ్యలు"
3 years agoMudragada | ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి వస్తే, వచ్చేది రాక్షస రాజ్యం అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ముద్రగడ పద్మనాభం వ్యాఖ్యానించారు."Chandra Babu | జగన్ అభిమన్యుడుకాదు.. అర్జునుడు కాదు.. భస్మాసురుడు : చంద్రబాబు ఎద్దేవా"
3 years agoChandra Babu | ఏపీలో తనను తాను అభిమన్యుడు కాదు, అర్జునుడినని చెప్పుకుంటున్న సీఎం వైఎస్ జగన్(YS Jagan) భస్మాసురుడని టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు నాయుడు(Chandra Babu) ఆరోపించారు."AP Dy CM Narayana Swamy | వైసీపీని వీడే వారంతా టీడీపీ కోవర్టులే.. ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు"
3 years agoAP Dy CM Narayana Swamy | వైసీపీని వీడుతున్న వారంతా టీడీపీ కోవర్టులేనని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు."Mudragada | ఏపీ సీఎం జగన్ కు ముద్రగడ షాక్.. వైసీపీలోకి రానని తెగేసి చెప్పిన కాపు నేత"
3 years agoMudragada | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల కోసం ఏపీ సీఎం వైఎస్ జగన్ కసరత్తు చేస్తున్న వేళ.. ఆయన పార్టీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులును �"AP CM Jagan | చంద్రబాబు అవినీతిలో పవన్‌కల్యాణ్ ఒక పార్ట్నర్ : ఏపీ సీఎం జగన్ ఆరోపణ"
3 years agoAP CM Jagan | చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని ప్రశ్నించని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు కూడా అవినీతిలో భాగస్వామ్యం ఉందని ఏపీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan ) ఆరోపించారు."ఏపీ సీఎం జగన్‌కు మరోసారి నోటీసులు"
3 years agoఆదాయానికి మించి ఆస్తు ల కేసుల్లో ఏపీ సీఎం జగన్‌కు తెలంగాణ హైకోర్టు మరోసారి నోటీసులు జా రీచేసింది. మాజీ మంత్రి హరిరామ జో గయ్య దాఖలు చేసిన ప్రజాహిత వ్యా జ్యంపై శుక్రవారం విచారణ జరిగింది."CM Jagan | పవన్ కంటే బర్రెలక్కనే బెటర్.. ఏపీ సీఎం జగన్ ఎద్దేవా"
3 years agoతెలంగాణ ఎన్నికల సమయంలో సత్వంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క.. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోనూ హాట్ టాపిక్‌గా మారుతున్నది. జనసేన అధినేత పవన్ మీద విమర్శలు గుప్పించ"BRS AP Chief Thota | వైసీపీ పాలనలో దగా పడ్డ ఆంధ్ర ప్రజలు.. బీఆర్ఎస్ ఏపీ చీఫ్ డాక్టర్ తోట"
3 years agoBRS AP Chief Thota | ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పాలనలో ఆంధ్ర ప్రజలు దగా పడ్డారని బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఆరోపించారు."ఎంపీ అవినాశ్ బెయిల్ కేసు నేటికి వాయిదా"
3 years agoకడప ఎంపీ అవినాశ్‌రెడ్డి ముందస్తు బెయిల్ కోరుతూ పెట్టుకున్న పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. సీబీఐ వాదనలు విన్నాక కేసును శనివారానికి వాయిదా వేసింది.తాజా వార్తలు
Officials Negligence | అధికారుల నిర్లక్ష్యం..వృథాగా పోతున్న భగీరథ నీళ్లు
Tirumala | తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..హుండీకి రూ. 4.01 కోట్లు ఆదాయం
Students cry | మమ్మల్ని విడిచి వెళ్లకండి సార్ అంటూ.. కంటతడి పెట్టుకున్న విద్యార్థులు : వీడియో
Janhvi Kapoor | ఇండస్ట్రీలోకి రాకముందే ముక్కుకు సర్జరీ చేయించుకున్నా.. ఆసక్తికర విషయాలు బయటపెట్టిన జాన్వీ కపూర్!
Retirement | ఉద్యోగ విరమణ అనంతరం చాలా మంది చేయాల్సిన పనులు ఇవే.. ఆరోగ్యంగా ఉండవచ్చు..
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి















