రాయదుర్గం ఎమ్మెల్యేపై అనుచిత ట్వీట్.. నారా లోకేశ్‌పై కేసు
నారా లోకేశ్‌పై కేసు | ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా డి.హిరేహాల్ పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై కేసు నమోదైంది.

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా డి.హిరేహాల్ పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై కేసు నమోదైంది.
టీడీపీ కార్యకర్తపై కర్ణాటకలో గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. ఆ నిందను రాయదుర్గం ఎమ్మెల్యే రామచంద్రారెడ్డిపై ఆపాదిస్తూ లోకేశ్ ట్వీట్ చేశారు.
దీంతో ఎమ్మెల్యే గౌరవానికి భంగం వాటిల్లేలా వ్యవహరించారని వైసీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నారా లోకేశ్‌పై డి.హిరేహాల్ పోలీసులు 111/2021 సెక్షన్లతోపాటు ఐపీపీ 153(ఏ), 505, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. త్వరలో లోకేశ్‌కు నోటీసులు జారీ చేసి విచారణకు పిలువనున్నట్లు సమాచారం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PM Modi | ఢిల్లీలో మోదీతో పోలండ్ ప్రధాని భేటీ.. ఇండియా-పోలండ్ మధ్య కీలక ఒప్పందాలు
FMG Doctors | ఎఫ్ఎంజీ వైద్యుల నిరసన.. అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో
Man Dragged On Car Roof | వ్యక్తి చేతులను కారు విండోలో ఇరికించి రూఫ్‌పై తీసుకెళ్లి.. వాహనంతో తొక్కి హత్య
Akka Trailer | స్త్రీల రాజ్యమేలుతున్న పెన్నురు గడ్డపై పవర్ వార్.. కీర్తి సురేష్ ‘అక్క’ ట్రైలర్ అదుర్స్!
Bigg Boss | బిగ్‌బాస్‌లో షాలిని రీ ఎంట్రీతో రచ్చ.. డబుల్ ఎలిమినేషన్‌కు రంగం సిద్ధమైందా?
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

