కేతేపల్లి: మూసీ ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలకు అధికారులు మొదటి విడుత నీటి విడుదలను నిలిపి వేసారు. వానకాలంలో పంటల సాగుకు గత నెల 18 న అధికారులు నీటిని విడుదల చేయగా గడువు ముగియడంతో కాలువలకు శుక్రవారం నీటి విడుద
నందికొండ: పర్యాటకులకు, ప్రకృతిని ఆరాధించే వారికి టూరిజం శాఖ తీపి కబురు అందించింది. నాగార్జునసాగర్ రిజర్వా యర్లో నీటి మట్టం 575 అడుగులకు పైన ఉన్నందున నందికొండ నుంచి శ్రీశైలంకు లాంచీ ప్రయాణం కొనసాగించడాని�
ఆత్మకూరు(ఎం): సాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు భువనగిరి మండలంలోని బస్వాపురంలో నిర్మిస్తున్న రిజర్వాయర్ను గురు వారం ఆత్మకూరు(ఎం) మండలానికి చెందిన టీఆర్ఎస్ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి అనుబంధాలయమైన శివాలయ ప్రహరీకి ప్రత్యేకంగా రూపొందించిన ప్యారా ఫిట్ లైట్లను బిగిస్తున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ద్వారక కంపెనీలో ఇనుము బీడుతో ప్రత్యేకంగా తయా�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు రూ.10,60,675 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ. 86, 594, రూ. 100 దర్శనంతో రూ. 65,000, నిత్య కైంకర్యాల ద్వారా రూ. 400, సుప్రభాతం ద్వారా రూ. 600, క్యారీబ్యా
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామూనే సుప్రభాతంతో ప్రధానాలయంలోని స్వామిని మేల్కొలిపిన అర్చకులు బాలాలయ కవచమూర్తులను హారతితో కొలిచారు. ఉత్సవమ�
యాదాద్రీశుడికి వైభవంగా మహాపూర్ణాహుతి, పవిత్రధారణ నేటి నుంచి స్వామివారికి సుదర్శన హోమం, నిత్య తిరుకల్యాణం యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో గురువారం మహా పూర్ణాహుతి, పవిత్రమాల ధారణలతో అ
గుండాల: మండలంలోని వస్తాకొండూర్లో కరోనా వ్యాప్తి అధికంగా ఉండటంతో శుక్రవారం నుంచి పది రోజుల పాటు గ్రామంలో సంపూర్ణ లాక్ డౌన్ను పాటించాలని గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో తీర్మాణం చేశారు. గ్రామంలో రోజు రోజుకు క�
డీఐజీ రంగనాథ్ | మహిళల భద్రతకు పోలీసుశాఖ మరిన్ని పటిష్ట చర్యలు తీసుకుంటుందని డీఐజీ ఏవీ రంగనాథ్ అన్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన షీటీమ్ పోలీస్ స్టేషన్ను ఇవాళ ఆయన ప్రార
సాగర్కు తగ్గిన వరద.. క్రస్ట్ గేట్ల మూసివేత | నాగార్జున సాగర్ ప్రాజెక్టు వరద తగ్గుముఖం పట్టింది. దీంతో అధికారులు క్రస్ట్ గేట్లను మూసివేశారు. వర్షాలు ముఖం చాటేడంతో ప్రాజెక్టుకు ప్రవాహం
గతంలో వందల సంఖ్యలో కిడ్నీ బాధితులు చేనేతకు ప్రఖ్యాతి పొందిన గ్రామం..రోగాల పుట్టగా మారిన వైనం ఏడాది కాలంగా కొత్త కిడ్నీ సంబంధిత కేసుల్లేవు నీటి పరీక్షలు జరిపి సురక్షిత జలాలుగా తేల్చిన అధికారుల బృందం యాదా
వలిగొండ: మండలంలోని వెంకటాపురం గ్రామ పరిధిలో గల మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కొండపై స్వాతి నక్షత్ర పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామి వారి కల్యాణ మహోత్సవాన్ని ఆదివారం కొవిడ్ నిబంధనల మేరక
చిన జీయర్ స్వామి| నల్లగొండ పట్టణంలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో ఆండాళ్ తిరునక్షత్ర ఉత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. అమ్మవారికి వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నకిరేకల్| జిల్లాలోని నకిరేకల్ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని తిప్పర్తి వద్ద ఆగివున్న లారీని కంటైనర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కంటైనర్ డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందాడు.