Mass Jathara | స్టార్ కథానాయకుడు రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం మాస్ జాతర విడుదల వాయిదా పడింది. ఈ విషయాన్ని మేకర్స్ ఎక్స్ వేదికగా ప్రకటించారు.
Venkatesh X Trivikram | ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న నటుడు విక్టరీ వెంకటేశ్ చాలా రోజుల తర్వాత తన అప్కమింగ్ ప్రాజెక్ట్ గురించి అప్డేట్ని ఇచ్చాడు.
Production 36 - Rishab Shetty | కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టితో సితార ఎంటర్టైన్మెంట్స్ ఒక కొత్త చిత్రాన్ని నిర్మించబోతోంది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది.
Kingdom Censor | రౌడీ హీరో విజయ్ దేవరకొండ అభిమానులకు శుభవార్త! ఆయన నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'కింగ్డమ్' తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.
Kingdom Promotions | టాలీవుడ్ స్టార్ కథానాయకుడు విజయ్ దేవరకొండ మరో వారం రోజుల్లో(జూలై 31) కింగ్డమ్(Kingdom) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.
Kingdom Ticket Rates Hike | రౌడీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘కింగ్డమ్’. ఈ సినిమా టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.