Badass Casting Call | ‘బ్యాడాస్’ సినిమాకు కాస్టింగ్ కాల్.. సిద్ధు జొన్నలగడ్డతో నటించాలి అనుకుంటున్నారా.?
BADASS | డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలతో బ్లాక్ బస్టర్లు అందుకున్నారు నటుడు సిద్ధూ జొన్నలగడ్డ, నిర్మాత నాగవంశీ. సితార బ్యానర్లో నిర్మించిన ఈ చిత్రాలు కామెడీ హిట్‌గా నిలిచాయి.
BADASS | డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలతో బ్లాక్ బస్టర్లు అందుకున్నారు నటుడు సిద్ధూ జొన్నలగడ్డ, నిర్మాత నాగవంశీ. సితార బ్యానర్లో నిర్మించిన ఈ చిత్రాలు కామెడీ హిట్‌గా నిలిచాయి. అయితే ఈ సినిమాల అనంతరం మళ్లీ నాగవంశీతో చేతులు కలిపాడు సిద్ధూ. వీరి కలయికలో రాబోతున్న తాజా చిత్రం బ్యాడాస్(BADASS). మధ్య వేలు పురుషుడిలా ఉంటే(If middle finger was a man) అనే క్యాప్షన్‌తో ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమాకు క్షణం, కృష్ణ అండ్ హిస్ లీలా, బబుల్గమ్ చిత్రాలతో పేరు తెచ్చుకున్న దర్శకుడు రవికాంత్ పేరెపు దర్శకత్వం వహిస్తున్నాడు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుడగా.. తాజాగా మూవీకి సంబంధించి కాస్టింగ్ కాల్ అనౌన్స్ చేసింది చిత్రయూనిట్. నటనపై ఆసక్తి ఉండి తెలుగు మాట్లాడే 40 నుంచి 60 ఏండ్ల వయసున్న తండ్రి పాత్రతో పాటు 20 నుంచి 60 ఏండ్ల వయసున్న పురుష కళాకారులు అలాగే.. 20 నుంచి 60 ఏండ్లు ఉన్న మహిళ కళాకారులు 13 నుంచి 15 ఏండ్ల వయసున్న యువకులును ఆహ్వానిస్తున్నట్లు తెలిపింది. ఆసక్తి ఉన్నవారు తమ ప్రొఫైల్స్, ఫోటోలు, నటనకు సంబంధించిన వీడియోలను ఈమెయిల్(badassfilmcasting@gmail.com) లేదా వాట్సాప్ నంబర్(+91 9502619987)కు పంపవచ్చని వెల్లడించింది.
🚨 CASTING CALL for #BADASS 🚨
We’re looking for Telugu-speaking talent!
📩 Send your details: badassfilmcasting@gmail.com
💬 WhatsApp only: +91 9502619987
(No Instagram Reels, No calls)STARBOY @Siddubuoyoffl @ravikanthperepu @vamsi84 #SaiSoujanya @SitharaEnts… pic.twitter.com/FeTXaNFeOI
— Sithara Entertainments (@SitharaEnts) September 18, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

