జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన మాగంటి సునీతకి బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడు నాగరాజు గుర్రాల తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు.
కేసీఆర్పై కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ దక్షిణాఫ్రికా అధ్యక్షుడు నాగరాజు గుర్రాల అన్నారు.
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టడం అభినందనీయమని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ దక్షిణాఫ్రికా అధ్యక్షుడు నాగరాజు గుర్రాల అన్నారు.
BRS South Africa | పార్లమెంట్ ఎన్నికల ముంగిట ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేయడమేమిటని బీఆర్ఎస్ సౌత్ ఆఫ్రికా శాఖ అధ్యక్షుడు నాగరాజు గుర్రాల ప్రశ్నించారు.