Deeksha Divas | దక్షిణాఫ్రికాలో ఘనంగా ‘దీక్ష దివస్’.. కేసీఆర్, అమరుల త్యాగాన్ని స్మరించుకున్న నేతలు..!
Deeksha Divas : దక్షిణాఫ్రికాలో దీక్ష దివస్‌ను ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేశ్ బిగాల (Mahesh Bigala) ఆదేశాల మేరకు అధ్యక్షుడు నాగరాజు గుర్రాల ఆధ్వర్యంలో సౌత్ ఆఫ్రికాలో శనివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
Deeksha Divas : దక్షిణాఫ్రికాలో దీక్ష దివస్‌ను ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేశ్ బిగాల (Mahesh Bigala) ఆదేశాల మేరకు అధ్యక్షుడు నాగరాజు గుర్రాల (Nagaraju Gurrala) ఆధ్వర్యంలో సౌత్ ఆఫ్రికాలో శనివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు అమరుల త్యాగాలను, వారి పోరాటాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ అన్న నినాదంతో తలపెట్టిన దీక్ష తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక ఘట్టమైందని అన్నారు.
తెలంగాణ ప్రజల దశాబ్ధాల కలను సాకారం చేసే క్రమంలో తన ప్రాణాలను పణంగా పెట్టి, సకల జనులను ఏకం చేసి, శాంతియుత పోరాటంతో రాష్ట్రాన్ని సాధించిన పెట్టిన కేసీఆర్ ఉద్యమ ప్రస్థానం ప్రపంచానికి ఆదర్శమన్నారు. ఈ కార్యక్రమానికి దక్షిణాఫ్రిక శాఖ సభ్యులు, కిరణ్ కుమార్ బెల్లి, రాంబాబు తొడుపునురి, రాజయ్య చికోటి, అరవింద్ చికోటి, సౌజన్రావు, పొరండ్ల సుమన్, సాయి కిరణ్ వేముల పాల్గొన్నారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governor Shukla | యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న గవర్నర్ శుక్లా
Revolt brews in NC | ఎన్సీలో తిరుగుబాటు?.. 19 మంది ఎమ్మెల్యేల భేటీ, తీర్మానం
Kodangal | కొడంగల్‌లో కేజీబీవీ భవనంపై నుంచి పడి విద్యార్థినికి తీవ్ర గాయాలు.. సమాచారాన్ని గోప్యంగా ఉంచిన అధికారులు
Netflix | ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు!
Pony Verma | రాజకీయల వల్లే ప్రకాశ్‌రాజ్‌ని సినిమాల నుంచి తొలగించారు: పోని వర్మ
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

