Netflix | ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు!
OTTReleases | ఈ వారం వినోద ప్రియులను అలరించేందుకు పలు ఆసక్తికరమైన సినిమాలు మరియు వెబ్‌సిరీస్‌లు వివిధ ఓటీటీ వేదికలపై స్ట్రీమింగ్కు సిద్ధమయ్యాయి.
ఈ వారం వినోద ప్రియులను అలరించేందుకు పలు ఆసక్తికరమైన సినిమాలు మరియు వెబ్‌సిరీస్‌లు వివిధ ఓటీటీ వేదికలపై స్ట్రీమింగ్కు సిద్ధమయ్యాయి.
నెట్‌ఫ్లిక్స్ (Netflix)
బత్తా (తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ)
సిగ్మా (తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ)
సబ్-ఇన్స్పెక్టర్: యుగంధర్ (తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ)
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ (తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ)
అవరాచన్ అండ్ సన్స్ (మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ)
ధిందోరా – వెబ్‌సిరీస్ (హిందీ)
అక్క – వెబ్‌సిరీస్ (హిందీ, తమిళం, తెలుగు)
మీథే మే క్యా హై (హిందీ)
మినిమం వేజ్ (ఇంగ్లీష్)
మాథ్యూ పెర్రీ గురించిన విశేషాలు – వెబ్‌సిరీస్ (ఇంగ్లీష్, హిందీ)
ఫార్ అండ్ అవే (ఇంగ్లీష్)
హౌ టు రూయిన్ దివాలి – వెబ్‌సిరీస్ (ఇంగ్లీష్, హిందీ)
డే ఆఫ్ ది డెడ్: ఓఫ్రెండా (ఇతర భాషలు)
యూ, మీ, అస్ (ఇటాలియన్, ఇంగ్లీష్)
బలరావ్: బ్లడ్ ఐలాండ్ – వెబ్‌సిరీస్ (ఫిలిపినో, ఇంగ్లీష్)
ది ఫాల్ ఆఫ్ ఎల్ మాయో (స్పానిష్, ఇంగ్లీష్)
కపుల్ ఆఫ్ లైస్ – వెబ్‌సిరీస్ (స్వీడిష్, ఇంగ్లీష్)
కొలిజన్ కోర్స్ (స్పానిష్, ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ)
ది బర్త్‌డే గిఫ్ట్ (జర్మన్, ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ)
డెడ్-ఎండ్ జాబ్ – వెబ్‌సిరీస్ (కొరియన్, తమిళం, తెలుగు, హిందీ)
అబ్సెస్ – వెబ్‌సిరీస్ (అరబిక్, ఇంగ్లీష్)
అమెజాన్ ప్రైమ్ వీడియో
డార్క్ హెవెన్ (తమిళం – సింప్లీ సౌత్, ఆహా తమిళం తో పాటు)
కామ్రెడ్ కల్యాణ్ (తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ)
మీర్జాపూర్ ది మూవీ: ఎక్స్టెండెడ్ కట్ (హిందీ)
డ్రైవ్: ది ప్రిటెండర్స్ (ఇంగ్లీష్, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం)
అపోకలైప్స్ జెడ్: న్యూ వరల్డ్ (ఇంగ్లీష్)
డిస్నీ హాట్‌స్టార్ (JioHotstar)
లవ్ ఆల్వేస్ – వెబ్‌సిరీస్ (తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీ, మరాఠీ)
అబ్సషన్: ది ఒరిజినల్ అన్‌కట్ వెర్షన్ (ఇంగ్లీష్, హిందీ)
సోనీలివ్ (SonyLiv)
ఇమ్మోర్టల్ (తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ)
ఈటీవీ విన్ (ETv Win)
తెల్ల కాగితం (తెలుగు)
జీ5 (Zee5):
రుద్రవనం పీఎస్ – వెబ్‌సిరీస్ (తెలుగు)
మనోరమ మాక్స్ (ManoramaMax):
జెన్నిఫర్ (మలయాళం)
లయన్స్ గేట్ ప్లే (LionsGate Play):
ది స్ట్రేంజర్స్: చాప్టర్ 3 (ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ)
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Netflix | ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు!
Pony Verma | రాజకీయల వల్లే ప్రకాశ్‌రాజ్‌ని సినిమాల నుంచి తొలగించారు: పోని వర్మ
Harish rao | నో పబ్లిక్ ఇంట్రెస్ట్.. ఓన్లీ ప్రైవేట్ ఇంట్రెస్ట్.. సీఎం రేవంత్ సర్కార్ గెజిట్‌పై హరీశ్ రావు
White Noise Machine | నిద్రలేమి సమస్యను తగ్గించే వైట్ నాయిస్ యంత్రం.. అసలేమిటిది.. ఎలా పనిచేస్తుంది..?
పలువురికి బానోత్ మనీషా లక్ష్మి పరామర్శ
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

