ప్రియుడికి దగ్గరయ్యేందుకు ఓ భార్య కట్టుకున్న భర్తనే కడతేర్చింది. ప్రియుడు, తమ్ముడు, మరో వ్యక్తితో కలిసి కారుతో తన భర్త బైక్‌ను ఢీకొట్టించి.. ఆపై ప్రమాదంగా చిత్రీకరించింది.
మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని పైతర గ్రామానికి చెందిన కాంగ్రెస్ దళిత నేత మారెల్లి అనిల్ కుమార్ (28)ను సోమవారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తులు తుపాకితో కాల్చి చంపారు.
‘ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య’, ‘హనీమూన్‌కు తీసుకెళ్లి లవర్‌తో కలిసి భర్తను మర్డర్ చేయించిన నవవధువు’... ఈ మధ్యకాలంలో వార్తల్లో నిలుస్తున్న ఈ తరహా ఘటనలు పెరుగుతున్నాయి.
ఒక వ్యక్తి 40 వేల రుణం తీసుకుని, దానిని ఇద్దరు కిరాయి వ్యక్తులకు సుపారీ ఇచ్చి సొంత మరదలిపై సామూహిక లైంగిక దాడి, హత్య చేయించిన ఘటన యూపీలో చోటుచేసుకుంది.
సూర్యాపేటలో కలకలం రేపిన కులోన్మాద హత్యలో విస్తుగొలిపే నిజాలు వెలుగులోకి వచ్చాయి. నాయనమ్మ కండ్లలో ఆనందం కోసమే మనుమండ్లు ప్రేమ పెండ్లి చేసుకున్న సోదరి భర్త కృష్ణను అతి కిరాతకంగా హత్య చేసినట్టు తేలింది.
గుర్తుతెలియని యువతి దారుణ హత్యకు గురైన ఘటన మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మునీరాబాద్ సమీపంలో ఔటర్‌రింగు రోడ్డు కల్వర్టు కింద 25 ఏండ్ల యువతి హత్యకు గురైనట్టు గ�
అనుమానంతో భార్యను అత్యంత కిరాతకంగా చంపి, ఆమె శరీరభాగాలను దొరకకుండా చేసి చెరువులో పడేసిన అమానుష ఘటన హైదరాబాద్ మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది.
రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపుతప్పాయి. రాష్ట్రవ్యాప్తంగా గురువారం రాత్రి నుంచి శుక్రవారం వరకు గడిచిన 24గంటల్లోనే అనేక నేరాలు, ఘోరాలు చోటుచేసుకోవడం శాంతిభద్రతల దుస్థితికి అద్దంపడుతున్నది.
నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఓ యువకుడిని కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని ఆసిఫ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం కలకలం రేపింది.
Zahirabad | ఇద్దరు అన్నదమ్ముల మధ్య నెలకొన్న భూవివాదంలో.. తమ్ముడి కుమారుడు పెద్దనాన్నను అతికిరాతకంగా హత్య చేశాడు. ఈ సంఘటన మంగళవారం సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకున్నది.
బీమా డబ్బుల కోసం కన్న తండ్రినే కడతేర్చాడు ఓ ప్రబుద్ధుడు. అంతేకాదు.. ఈ ఘటనను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి.. ఇన్సూరెన్స్ కంపెనీని మోసం చేయడానికి విఫలయత్నం చేశాడు.