తండ్రిని గొడ్డలితో నరికి చంపిన కొడుకులు
వివాహేతర సం బంధం పెట్టుకున్న తండ్రిని కొడుకులు గొడ్డలితో నరికి చంపిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండ లం రేపాకలో జరిగింది.
- వివాహేతర సంబంధం పెట్టుకోవడమే కారణం
- జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేపాకలో ఘటన
రేగొండ, ఏప్రిల్ 5: వివాహేతర సం బంధం పెట్టుకున్న తండ్రిని కొడుకులు గొడ్డలితో నరికి చంపిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండ లం రేపాకలో జరిగింది. పోలీసుల కథ నం ప్రకారం.. రేపాకకు చెందిన కుర్రె చేరాలు(55) కుటుంబసభ్యులతో కలిసి హైదరాబాద్లో కూలి పనులు చేసుకుం టూ జీవనం సాగిస్తున్నారు. అదే గ్రామానికి చెందిన ఒంటరి మహిళతో చేరాలు వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. మూడు రోజల క్రితం చేరాలు స్వగ్రామానికి వచ్చి సదరు మహిళతో కలిసి ఉం టున్నట్టు తెలుసుకున్న కొడుకులు రాము, లక్ష్మణ్ శనివారం రేపాకకు చేరు కున్నారు. వెంట తెచ్చుకున్న గొడ్డలితో తలుపులు పగులగొట్టి తండ్రి చేరాలుతోపాటు మహిళపై దాడి చేశారు. తండ్రి తలపై బలమైన గాయం కాగా, మహిళ చేయి విరిగింది. చేరాలును ఎంజీఎం దవాఖానకు తరలించగా, చికిత్స పొం దుతూ ఆదివారం మృతి చెందాడు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

