రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు కాంగ్రెస్ (Congress) అసలు పోటీయే కాదని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. బీజేపీ (BJP) 119 సీట్లలో డిపాజిట్ కోల్పోవడం ఖాయమని చెప్పారు.
సీఎం కేసీఆర్ ఆదివారం విడుదల చేసిన బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో తెల్ల రేషన్కార్డుకలిగి ఉండి..దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న 93 లక్షల కుటుంబాలకు రూ. 5లక్షల బీమా అమలు చేస్తామని ప్రకటించారు.
బీఆర్ఎస్ పార్టీ జోరుమీదున్నది. అందరి కన్నా ముందుగా అభ్యర్థులను ప్రకటించిన సీఎం కేసీఆర్.. ఆదివారం 51 మంది అభ్యర్థులకు బీ-ఫామ్‌లు సైతం అందజేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు చెంద�
శవాల మీద పేలాలు ఏరుకోవడం కాంగ్రెస్ పార్టీకి, రేవంత్‌రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండపడ్డారు. ప్రవళిక ఆత్మహత్య చేసుకోవడం పట్ల ఆమె విచారం వ్యక్తం చేశారు. ఏ తల్లిదండ్రులకూ
MLC Kavitha | ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు మోకాలడ్డుతూ నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతున్నదే కాంగ్రెస్ పార్టీనే అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. ప్రవళిక ఆత్మహత్యపై తెలంగాణ పీసీసీ అ
ఎంగిలిపూల బతుకమ్మతో (Bathukamma) మొదలై తొమ్మిది రోజుల పాటు తీరొక్క పూలతో ఘనంగా జరుపుకొనే పండుగ సందర్భంగా ఆడబిడ్డలందరికీ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) శుభాకాంక్షలు తెలిపారు. మన ఆడబిడ్డల ఆత్మీయ సంగమం, తెలంగాణ ఆత్మగౌరవ సంబ
MLC Kavitha | తాను సీఎం కేసీఆర్ కుమార్తెగా గర్వపడుతున్నానని, తాము రాజకీయ వారసత్వాలను గౌరవిస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తేల్చిచెప్పారు. ఒక టీవీ ఛానల్ నిర్వహించిన సమ్మిట్‌లో ఆమె చేసిన ప్రసంగపు వీడ�
రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి సీఎం కేసీఆర్ ప్రేమ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత సహకారంతో బాల్కొండ నియోజక వర్గంలో వేల కోట్ల నిధులతో ప్రజలకు శాశ్వతంగా ప్రయోజనాన్ని అందించ
ఏబీపీ నెట్వర్క్ సంస్థ నిర్వహించే ‘ది సదరన్ రైజింగ్ సమ్మిట్'లో పాల్గొనేందుకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గురువారం చెన్నైకి వెళ్లనున్నారు. ‘సార్వత్రిక ఎన్నికలు-2024: ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారు?’ అనే అ�
బీఆర్ఎస్ ప్రభుత్వమంటే బీసీల ప్రభుత్వం. కుల వృత్తులకు పూర్వవైభవం తీసుకొచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమే. బీసీలకు 33 శాతం రిజర్వేషన్ కోసం అసెంబ్లీలో తీర్మానం చేసిన నాయకుడు సీఎం కేసీఆర్. గతంలో పని చేసిన ప�