ముంబైపై విజయం సాధించడం కోల్‌కతాకు కష్టంగా కనిపిస్తోంది. రహానే (7), శ్రేయాస్ అయ్యర్ (10), శామ్ బిల్లింగ్స్ (17), నితీష్ రాణా (8) విఫలమయ్యారు. ఇలాంటి సమయంలో కూడా ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ (48 నాటౌట్) జట్టుకు విజయాన్ని అంది�
ముంబైతో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ మరో కీలక వికెట్ కోల్పోయింది. ఇప్పటికే అజింక్య రహానే (7), శ్రేయాస్ అయ్యర్ (10) వికెట్లను తక్కువ స్కోరుకే కోల్పోయిన కేకేఆర్.. పదో ఓవర్లో కీపర్ శామ్ బిల్లింగ్స
కోల్‌కతా బ్యాటింగ్ కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. వెటరన్ బ్యాటర్ అజింక్య రహానే (7) అవుటవడంతో ముంబైపై లక్ష్య ఛేదన కష్టంగా మారిందనుకుంటే.. ఆ తర్వాత క్రిజులోకి వచ్చిన కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (10) కూడా మరోసారి ని�
ముంబై నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించడానికి కోల్‌కతా బ్యాటర్లు తడబడుతున్నారు. ఓపెనర్లు అజింక్య రహానే (7), వెంకటేశ్ అయ్యర్ (9 నాటౌట్) ఇద్దరూ వేగంగా ఆడలేకపోతున్నారు. ఈ క్రమంలోనే స్కోరు వేగం పెంచడానికి ప్రయత�
ఈ ఐపీఎల్ సీజన్లో తొలి మ్యాచ్ ఆడుతున్న సూర్యకుమార్ యాదవ్ (52) హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. ఓపెనర్లు రోహిత్ శర్మ (3), ఇషాన్ కిషన్ (14) విఫలమవడంతో.. ఇన్నింగ్స్ చక్కదిద్దాల్సిన బాధ్యత ఆ తర్వాత వచ్చే బ్యాటర్లపై పడింది.
కోల్‌కతాతో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ టాపార్డర్ మరోసారి విఫలమైంది. కెప్టెన్ రోహిత్ శర్మ (3) పేవల ఫామ్ కొనసాగించగా.. కొంత ఆశలు రేపిన డెవాల్డ్ బ్రెవిస్ (29) ఫర్వాలేదనిపించాడు. సూపర్ ఫామ్‌లో ఉన�
కోల్‌కతాతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై జట్టుకు అద్భుతమైన ఆరంభం లభించలేదు. కెప్టెన్ రోహిత్ శర్మ (3) ఫామ్ లేమి కొనసాగించగా.. కోల్‌కతా పేసర్ ఉమేష్ యాదవ్ తన అద్భుతమైన ఫామ్‌తో రోహిత్‌ను పెవిలియన్ చేర్చాడు. ఆ తర్�
ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ పేలవ ఫామ్ కొనసాగిస్తూనే ఉన్నాడు. ఈ సీజన్లో ముంబై ఆడిన ఏ మ్యాచ్‌లోనూ బ్యాటుతో ఆకట్టుకోని రోహిత్.. కోల్‌కతాతో జరుగుతున్న మ్యాచ్‌లో కూడా తక్కువ స్కోరుకే వెనుతిరిగాడు. �
ఈ ఐపీఎల్లో భారీ అంచనాలతో బరిలో దిగిన ముంబై ఇండియన్స్ జట్టు అత్యంత పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఒటమి చవిచూసిన ముంబై.. ఎలాగైనా ఒక గెలుపు రుచి చూడాలని తహతహలాడుతోంది. ఈ క్రమంలోనే బుధవా
MI vs KKR | ఐపీఎల్లో భాగంగా ముంబైతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా ఘన విజయం సాధించింది. 156 పరుగుల టార్గెట్ ఛేదన లక్ష్యంగా బరిలో దిగిన కోల్‌కతా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు వచ్
MI vs KKR | కోల్‌కతా నైట్ రైడర్స్ తొలి వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో శుభ్‌మన్ గిల్ (13) ఔటయ్యాడు. వెంకటేశ్ అయ్యర్ ( 26) , త్రిపాఠి క్రీజులో ఉన్నారు. మూడో ఓవర్ ముగిసేసరికి కోల్‌కతా స్కోర్ 40/1 గా ఉంది.
MI vs KKR | ఐపీఎల్లో భాగంగా కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ సాధారణ స్కోర్ చేసింది. గత మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ చేతిలో ఓటమి పాలైన ముంబై ఆటగాళ్లు.. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని పట్�
MI vs KKR | ముంబై ఇండియన్స్ మూడో వికెట్ కోల్పోయింది. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న కాసేపటికే డికాక్ ( 55 ) ఔటయ్యాడు. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో సునీల్ నరైన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం క్రీ�
MI vs KKR | ముంబై ఇండియన్స్ ప్లేయర్ డికాక్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 37 బంతుల్లో మూడు ఫోర్లు, మూడు సిక్సర్లతో డికాక్ 50 పరుగులు తీశాడు. ప్రస్తుతం క్రీజులో డికాక్, ఇషాన్ కిషన్ ( 5 ) క్రీజులో ఉన్నారు. 14 ఓవర్లక