MI vs KKR | ముంబై ఇండియన్స్ ఘోర ఓటమి.. 7 వికెట్ల తేడాతో కోల్‌కతా గెలుపు

MI vs KKR | ఐపీఎల్లో భాగంగా ముంబైతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా ఘన విజయం సాధించింది. 156 పరుగుల టార్గెట్ ఛేదన లక్ష్యంగా బరిలో దిగిన కోల్‌కతా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు వచ్చిన ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు మొదటి ఓవర్ నుంచే పరుగుల వేట మొదలు పెట్టారు. క్వింటన్ డికాక్ (55) హాఫ్ సెంచరీతో మెరిశాడు. రోహిత్ శర్మ 30 బంతుల్లో 33 పరుగులు చేసి ఔటయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ ( 5), ఇషాన్ కిషన్ ( 14 ), కృనాల్ పాండ్య ( 12 ) ఆకట్టుకోలేకపోయారు. పోలార్డ్ 21 పరుగులకే రన్నౌట్ అయ్యాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి ముంబై ఇండియన్స్ 155 పరుగులకే పరిమితమైంది.
గత మ్యాచ్ విజయంతో ఫామ్‌లో ఉన్న కోల్‌కతా ఆటగాళ్లు దూకుడుగా ఛేజింగ్ మొదలుపెట్టారు. శుభ్‌మన్ గిల్ 13 పరుగులకే ఔటయ్యాడు. అయినప్పటికీ వెంకటేశ్ అయ్యర్ ( 53 ), రాహుల్ త్రిపాఠి(74*) భాగస్వామ్యంలో జట్టును భారీ స్కోర్ దిశగా తీసుకెళ్లారు. దీంతో కోల్‌కతా గెలుపు సునాయసమైంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

