Hyderabad Metro | హైదరాబాద్ మెట్రో రైలు నిర్వహణలో మరోసారి సాంకేతి లోపం తలెత్తింది. హైదరాబాద్– భరత్ నగర్ మెట్రో స్టేషన్ మధ్య మరోసారి రైలు ఆగిపోయింది.
మెట్రో స్టేషన్లో ఖాళీ జాగా లేదంటూ ప్రయాణికులను అడ్డుకున్న ఘటనపై ఇప్పటివరకు మెట్రో నిర్వహణ సంస్థ ఎల్ అండ్ టీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆగస్టు 26న రాయదుర్గం మెట్రో స్టేషన్ పరిధిలో జరిగినా, దీనిపై చర్యల�
హైదరాబాద్ పంజాగుట్టలో రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. శనివారం ఉదయం 5.30 గంటల సమయంలో వేగంగా దూసుకొచ్చిన లారీ పంజాగుట్ట మెట్రో స్టేషన్ వద్ద డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది.
మెట్రో స్టేషన్లో (Metro Station) తల్లిదండ్రులతో నిద్రిస్తున్న మూడేండ్ల చిన్నారిపై ఓ దుండగుడు అఘాయిత్యానికి పాల్పడిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో చోటుచేసుకున్నది. బాధితురాలి తల్లిదండ్రులు రోజువారీ కూలీలుగా
Couple Engages In Obscene Act | మెట్రో స్టేషన్లో ఒక జంట అసభ్యకరంగా ప్రవర్తించారు. ఆ స్టేషన్లో ఉన్న మిగతా ప్రయాణికులు కూడా వారి చర్యను పట్టించుకోలేదు. ఒకరు రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మియాపూర్ (Miyapur) మెట్రో స్టేషన్ వద్ద లారీ బీభత్సం సృష్టించింది. విధుల్లో ఉన్న ముగ్గురు ట్రాఫిక్ కానిస్టేబుళ్లపైకి లారీ దూసుకెళ్లింది. దీంతో ఒకరు మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో యువతులు హల్చల్ చేశారు. మద్యంమత్తులో కారు నడుపుతూ బీభత్సం సృష్టించారు. కేబీహెచ్‌బీ మెట్రో స్టేషన్ వద్ద ఓ బైకును ఢీకొట్టిన యువతులు.. ఆపై అతనితో గొడవకు దిగారు.
Passengers Jumping Over AFC Gates | మెట్రో రైల్ స్టేషన్‌లోని ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ (ఏఎఫ్సీ) గేట్ల పైనుంచి కొందరు ప్రయాణికులు దూకారు. అక్కడ హంగామా చేయడంతోపాటు సెల్ఫీలు తీసుకున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ �
మహారాష్ట్రలోని పూణెలో ఉన్న ఓ మెట్రో స్టేషన్లో (Metro Station) పెను ప్రమాదం తప్పింది. ఆదివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో మండై మెట్రో స్టేషన్‌లోని గ్రౌండ్ ఫ్లోర్లో ఫోమ్ మెటీరియల్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
Ratan Tata | పారిశ్రామికవేత్త రతన్ టాటాకు రంగోలి కళాకారుడు రంగులతో నివాళి అర్పించారు. ఆయన ఆత్మ నిష్క్రమిస్తున్నట్లుగా ఉన్న చిత్రాన్ని తీర్చిదిద్దారు. మెట్రో స్టేషన్లో వేసిన రతన్ టాటా నివాళి చిత్రం ఎంతో ఆకట్
Delhi Metro Station Collapses | మెట్రో స్టేషన్లో కొంత భాగం కూలింది. స్లాబ్ పెచ్చులు ఊడి పడ్డాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. (Delhi Metro Station Collapses) దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది.
మెట్రో రెండోదశ పనులు క్షేత్ర స్థాయిలో ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రెండో దశకు సంబంధించిన 7 ప్రధాన కారిడార్లలో ట్రాఫిక్ సర్వేతో పాటు నిర్మాణానికి సంబంధించిన అంశాలపై మెట్రో అధికారులు కసరత్తు చేస్తున్నార�
Fire accident | ముషీరాబాద్(Mushirabad) మెట్రో స్టేషన్ వద్ద అగ్ని ప్రమాదం(Fire accident) చోటు చేసుకుంది. మెట్రో స్టేషన్( Metro station) వద్ద గల విద్యుత్ ట్రాన్స్ఫార్మర్(Transformer)లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
విమానాశ్రయ మెట్రో పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఐటీ కారిడార్‌లోని రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి ఔటర్ రింగ్‌రోడ్డు వెంబడి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోపలి వరకు నిర్మిస్తున్న మెట్రో మార్గంలో భూమిని �
మూసాపేటలో కూకట్పల్లి-మూసాపేటల మధ్య ఉన్న మెట్రో స్టోర్‌ను అనుకొని సుమారు 4.20 ఎకరాల స్థలాన్ని గతంలో ట్రక్ పార్కింగ్ కోసం కేటాయించారు. నగరం శరవేగంగా విస్తరించడంతో మూసాపేటలోని ఈ పార్కింగ్ స్థలంలోకి భార�