Hyderabad Metro | హైదరాబాద్ : హైదరాబాద్ మెట్రో రైలు నిర్వహణలో మరోసారి సాంకేతి లోపం తలెత్తింది. భరత్ నగర్ మెట్రో స్టేషన్ మధ్య మరోసారి రైలు ఆగిపోయింది. 8 నిమిషాల పాటు మెట్రో రైలు ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సాంకేతిక సమస్యల వల్లనే రైలు ఆగిపోయిందని మెట్రో రైలు అధికారులు పేర్కొన్నారు.