ICET | రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఐసెట్ మొదటి విడుత సీట్ల కేటాయింపు పూర్తయింది. ఈ ఏడాది ఎంసీఏ కోర్సుల్లో 86 శాతం, ఎంబీఏలో 87.5 శాతం సీట్లు భర్తీ అయ్యాయి.
రాష్ట్రంలోని సాంకేతిక కళాశాలల్లో, ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కళాశాలల్లో వేతనాలు వేసి తిరిగి తీసుకుంటున్నారని, అలాంటి వాటిపై చర్యలు తీసుకోవాలని టీఎస్టీసీఈఏ అధ్యక్షుడు అయినేని సంతోష్‌కుమార్ ఉ
తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఈనెల 5, 6న జరిగిన ఐసెట్-2024 పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీని కాకతీయ యూనివర్సిటీ శనివారం విడుదల చేసింది.
2024- -25 విద్యా సంవత్సరానికి ఎంబీఏ, ఎంసీఏలో ప్రవేశాలకు నిర్వహించిన టీజీఐసెట్ బుధవారం ప్రశాంతంగా ప్రారంభమైనట్లు కన్వీనర్ ప్రొఫెసర్ నర్సింహాచారి తెలిపారు.
TS ICET | టీఎస్ ఐసెట్ -2024 దరఖాస్తుల గడువు పొడిగించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 30వ తేదీతో దరఖాస్తుల సమర్పణకు తుది గడువు ముగిసింది. కానీ అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు ఎలాంటి ఆల�
టీఎస్ ఐసెట్ ప్రత్యేక విడత కౌన్సెలింగ్ ద్వారా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు 27,075 సీట్లను భర్తీ చేశారు. ఎంబీఏలో 22,679 సీట్లు, ఎంసీఏలో 4,396 సీట్లు నిండాయి. రాష్ట్రంలో మొత్తం 32,299 సీట్లుండగా, ఇంకా 5,224 సీట్లు మిగి
రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు ఉన్న డిమాండ్‌కు అనుగుణంగా ప్రభుత్వం సీట్ల సంఖ్యను పెంచింది. ఎంబీఏలో 3,060, ఎంసీఏలో 2,700 కొత్త సీట్లకు అనుమతిస్తూ విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ శనివారం జీవో జారీచేశారు.
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో సీట్ల భర్తీకి నిర్వహించిన ఐసెట్ తుది విడత రిపోర్టింగ్ గడువును అధికారులు పొడిగించారు. శనివారంతో ముగియనున్న గడువును ఈనెల 6 వరకు పొడిగించారు. ఎంబీఏ, ఎంసీఏలో కలిపి మొత్తంగా 25,733 మంది వ
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఐసెట్ వెబ్ కౌన్సెలింగ్‌లో 92.55శాతం సీట్లు భర్తీ అయ్యాయి. మంగవారం తుది విడత సీట్లు కేటాయించారు. మొత్తం 27,803 సీట్లకు 25,733 సీట్లు నిండాయి.
TS ICET | టీఎస్ ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్లో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ నెల 14 నుంచి జరగాల్సిన ఐసెట్ కౌన్సెలింగ్‌ను వాయిదా వేశారు. సెప్టెంబర్ 6 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.