MS Dhoni : భారత క్రికెట్లో మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) పేరు చిరస్మరణీయం. కెప్టెన్‌గా మహీ భాయ్ మరెవరీకి సాధ్యం కాని రికార్డులు నెలకొల్పాడు. ఐసీసీ ట్రోఫీల్లో మన జట్టు బలాన్ని చూపించిన తాలా.. సరిగ్గా ఐదేండ్ల క్రితం �
న్యూజిలాండ్ వెటరన్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 2009లో జాతీయ జట్టులోకి వచ్చిన గప్టిల్.. బుధవారం 14 ఏండ్ల సుదీర్ఘ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
Martin Guptill | న్యూజిలాండ్ దిగ్గజ ఆగటాడు మార్టిన్ గప్టిల్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 2009లో అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్.. 14 సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్ ప
Ruturaj Gaikwad : భారత యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(Ruturaj Gaikwad) టీ20ల్లో అరుదైన ఘనత సాధించాడు. ఆస్ట్రేలియా(Australia)పై టీ20ల సిరీస్(T20 Series)లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రుతురాజ్ రికార్డు సృష్టించాడు. ఐదు మ్యాచుల్లో �
World Cup 2019 : వన్డే ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీలో భారత జట్టుపై భారీ అంచానాలే ఉంటాయి. శతకోటి ఆశలతో వరల్డ్ కప్‌లో అడుగుపెట్టిన భారత జట్టుకు సరిగ్గా నాలుగేండ్ల క్రితం ఇదే రోజు భారీ షాక్ తగిలింది. ఒక్క రనౌట్�
టీమిండియా సారధి రోహిత్ శర్మ రికార్డును కివీస్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ బద్దలు కొట్టాడు. టీ20 క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రోహిత్ శర్మ (3487 రన్స్)ను గప్తిల్ దాటేశాడు. వెస్టిండీస్‌తో జరిగిన మూడో �
రాంచీ: న్యూజిలాండ్ క్రికెటర్ మార్టిన్ గప్తిల్ కొత్త రికార్డు సృష్టించాడు. టీ20ల్లో అత్యధిక పరగులు చేసిన క్రికెటర్‌గా నిలిచాడు. కివీస్ ఓపెనర్ గప్తిల్.. ఇండియాతో జరిగిన రెండవ టీ20 మ్యాచ్‌లో ఆ ఘన�
SCO vs NZ | న్యూజిల్యాండ్ ఓపెనర్ గప్తిల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. స్కాట్లాండ్తో జరుగుతున్న మ్యాచ్‌లో జట్టును నిలబెట్టిన అతను భారీ షాట్‌కు ప్రయత్నించి లాంగాన్‌లో మెక్లాయిడ్కు క్యాచ్ ఇచ్చాడు.
డ్యునెడిన్: న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ మార్టిన్ గప్టిల్ టీ20ల్లో ఓ అరుదైన రికార్డు సాధించాడు. ఈ క్రమంలో అతడు టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ రికార్డును తిరగరాశాడు. ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్�