Rohit Sharma | రోహిత్‌ను దాటేసిన కివీస్ బ్యాటర్.. టీ20ల్లో నయా రికార్డ్
టీమిండియా సారధి రోహిత్ శర్మ రికార్డును కివీస్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ బద్దలు కొట్టాడు. టీ20 క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రోహిత్ శర్మ (3487 రన్స్)ను గప్తిల్ దాటేశాడు. వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో 15 పరుగులు చేసిన గప్తిల్.. మొత్తంగా టీ20 క్రికెట్లో 3497 పరుగులతో రోహిత్ రికార్డును బద్దలు కొట్టాడు.
ప్రస్తుతం గప్తిల్, రోహిత్ తర్వాత టీమిండియా స్టార్ బ్యాటర్, మాజీ సారధి విరాట్ కోహ్లీ (3308 రన్స్) ఉన్నాడు. త్వరలోనే ఆసియా కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ ర్యాంకుల్లో మళ్లీ మార్పులు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
Martin Guptill – leading runs scorer in Men's T20Is 🏏 pic.twitter.com/edGyaYRH7q
— Doordarshan Sports (@ddsportschannel) August 15, 2022
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
డిండి ప్రాజెక్టుపై ఎంపీ డీకే అరుణ వ్యాఖ్యలు సరికాదు : గుత్తా సుఖేందర్ రెడ్డి
Sai Durga Tej | సాయిదుర్గ తేజ్ కొత్త సినిమాలో ‘కాంతార’ బ్యూటీ.. అటవీ నేపథ్యంలో భారీ యాక్షన్ డ్రామా!
Nayanthara | నయనతార క్రేజ్ మామూలుగా లేదుగా.. ‘మూకుత్తి అమ్మన్ 2’ కోసం 60 అడుగుల భారీ కటౌట్!
Allari Subhashini | “సుమ నా ప్రాణదాత.. మళ్లీ జన్మంటూ ఉంటే ఆమెలాంటి బిడ్డ కావాలి”.. కన్నీళ్లు పెట్టుకున్న అల్లరి సుభాషిణి!
Masooda | ఏ హర్రర్ సినిమా వచ్చినా ‘మసూద’తోనే పోలిక.. తిరువీర్ బ్లాక్‌బస్టర్ మూవీ మరోసారి ట్రెండింగ్‌లో!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

