Home
MAA Election
MAA Election
-
"MAA Election | సీసీ ఫుటేజీని పరిశీలించిన ప్రకాష్‌రాజ్"
5 years agoమూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ ఆరోపణలు చేస్తున్న ప్రకాష్‌రాజ్‌తో పాటు అతడి ప్యానల్‌కు సంబంధించిన పలువురు సభ్యులు సోమవారం పోలింగ్ నిర్వహించిన జూబ్లీహిల్స్ పబ్లిక్ స్�"MAA Election : ‘మా’ బిడ్డల రాజీనామా"
5 years agoవిష్ణుకు పూర్తి స్వేచ్ఛనిచ్చేందుకే ఈ నిర్ణయమని వెల్లడి పోలింగ్ రోజున మోహన్‌బాబు దూషించారని బెనర్జీ ఆవేదన కొత్త అసోసియేషన్ వార్తలు అబద్ధమని ప్రకాష్‌రాజ్ వివరణ ‘మా’ ఎన్నికల్లో గెలిచిన ప్రకాష్‌రాజ్�"MAA Elections : నేడే ‘మా’ ఎన్నికలు"
5 years agoగత కొన్ని మాసాలుగా తెలుగు రాష్ర్టాలతో పాటు దక్షిణాది చిత్రసీమలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికలు నేడు జరగనున్నాయి. కొద్ది వారాలుగా చోటుచేసుకున్న పరిణామాల నేపథ్య"‘మా’ ఎన్నికల్లో మరో ట్విస్ట్.. నామినేషన్ వెనక్కు తీసుకున్న బండ్ల గణేష్"
5 years agoHyderabad | మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో హోరాహోరీ ప్రచారం జరుగుతోంది. అలాంటి సమయంలో ఎవరూ ఊహించని విధంగా బండ్ల గణేష్ రంగంలోకి దిగారు. అధ్యక్షుడిగా ఎవరిని"రాజకీయ పార్టీల జోక్యం వద్దు"
5 years ago‘రెండు ప్యానల్స్ మధ్య జరుగుతున్న యుద్ధం కాదిది. ఈ ఎన్నికల్ని పోటీగా భావించవొద్దు’ అని అన్నారు ప్రకాష్‌రాజ్. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్షుడిగా పోటీచేస్తున్న ప్రకాష్‌రాజ్ సోమవారం �"మా ఎన్నికలు వెంటనే నిర్వహించాలి: చిరంజీవి"
5 years agoతెలుగు చిత్రసీమలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు చర్చనీయాంశంగా మారాయి. విమర్శలు, ప్రతి విమర్శలతో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. తాజాగా ఈ ఎన్నికలపై అగ్ర నటుడు చిరంజీవి తన అభిప్రాయాన్ని వ్యక్తంచే"MAA Elections : ‘మా’ ఎన్నికలు వెంటనే జరగాలి.. కృష్ణంరాజుకు చిరంజీవి లేఖ"
5 years agoMAA Elections | ప్రస్తుతం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నో వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. రోజురోజుకూ అసోసియేషన్‌లో గొడవలు పెరుగుతుండటం, 'మా' ఎన్నికలు లేట్అవుతుండటంతో.. దీనిపై మెగాస్టార్ చిర�"MAA Elections : మా ఎన్నికలపై వెంకటేశ్ మనసులో మాట ఇదే"
5 years agoతాజాగా వెంకటేశ్ నటించిన నారప్ప సినిమా జూలై 20న అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేరుగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఒక ప్రెస్ మీట్ లో మా ఎన్నికలపై తన మనసులో మాట బయట పెట్టాడు."MAA Elections : మా ఎన్నికలు ఏకగ్రీవమే.. ఈసారి ఎన్నికలు ఉండవు: మురళీ మోహన్ సంచలన వ్యాఖ్యలు"
5 years agoMAA Elections | గతంలో మా మెంబర్స్ తక్కువగా ఉండేవాళ్లని.. అప్పట్లో అంతా పద్ధతిగా ఉండేదని చెప్పాడు మురళీ మోహన్. కానీ ఇప్పుడలా లేదంటూ విమర్శించాడు. ప్రస్తుతం ఎవరికి పడితే వాళ్లకు మా సభ్యత్వం దక్కుతోందని అభిప్రాయపడ్"పంచాయతీ ఎన్నికల్లా మారాయి"
5 years agoమూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ను(మా) అల్లరిపాలు కాకుండా సినీ పెద్దలు కాపాడాలని అన్నారు సినీ నటుడు ఓ. కల్యాణ్. ఎన్నికలు లేకుండా అధ్యక్షుడిని ఏకగ్రీవంగా ఎన్నుకునేలా చొరవచూపాలని తెలిపారు. ‘మా’ ఎన్నికల వ్యవహ�"మా ఎన్నికల కోసం బాలకృష్ణ, ఎన్టీఆర్ కలిసిపోతున్నారా..?"
5 years agoఈ సారి మా ఎన్నికలు ఎప్పుడూ లేనంత ఆసక్తి క్రియేట్ చేస్తున్నాయి. ఒకేసారి నలుగురు అధ్యక్ష బరిలో దిగారు. పైగా నోటిఫికేషన్‌కి ఇంకా మూడు నెలల సమయం ఉంది."‘మా’ అధ్యక్ష బరిలో మంచు విష్ణు"
5 years agoమూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి నామినేషన్ వేస్తున్నట్లు హీరో మంచు విష్ణు ప్రకటించారు. గతకొంతకాలంగా ‘మా’ ఎన్నికల్లో అధ్యక్షుడిగా మంచు విష్ణు పోటీచేయనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఆదివారం ఆయ"తెలంగాణ కళాకారుల కోసం"
5 years agoమూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష బరిలో మరో నటుడు నిలబడబోతున్నారు. సెప్టెంబర్‌లో జరగనున్న ‘మా’ ఎన్నికల్లో అధ్యక్షుడిగా పోటీచేయబోతున్నట్లు సీనియర్ నటుడు సీవీఎల్ నరసింహారావు ఆదివారం ప్రకటించారు. స"మా ఎన్నికలు వాళ్లతోనే అసలు ప్రమాదం అంటున్న సభ్యులు"
5 years agoమూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ( మా ) ఎన్నికలు రసవత్తర పోరుకు తెరలేపింది. మా ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయం ఉండగానే మాటల యుద్ధాలు మొదలయ్యాయి."మా అధ్యక్షుడిగా ఆయన్ను ఒప్పుకోను.. కరాటే కళ్యాణి సంచలన వ్యాఖ్యలు"
5 years agoకరాటే కళ్యాణి | ప్రకాష్ రాజ్ మా అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నట్లు మూడు రోజుల కింద ప్రకటించాడు. ఈయన ఎనౌన్స్ చేసిన అనంతరం వెంటవెంటనే మంచు విష్ణు, జీవిత రాజశేఖర్, నటి హేమ తాము కూడా అధ్యక్ష బరిలో ఉన్నట్లు ప్రక�తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!















