‘అర్జునా! ఎవరైతే బుద్ధితో విచారించి, ఫలితాపేక్ష లేకుండా, వివేకంతో కర్మలను ఆచరిస్తాడో.. అతను తన కర్మలకు సంబంధించిన మంచిచెడు ఫలితాలను ఈ జన్మలోనే వదిలేస్తాడు. అందువల్ల నైపుణ్యంతో పనిచేయడం అనేది యోగం’ అంటాడ�
Harish Rao | తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మాజీ మంత్రి హరీశ్‌రావు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. యశోదానందనుడు సమస్త లోక రక్షకుడు అని హరీశ్‌రావు పేర్కొన్నారు. ధర్మాన్ని స్�
శుకుడు పరీక్షిత్తుతో.. భూవరా! కారాగృహంలో ప్రకటమైన ఆ పిల్లవాడు ధారాధర దేహుడు- నల్లని మబ్బుల నిగారింపుల దేహంతో పురిటిల్లు ఉల్లసిల్ల (ఆనందింప) చేస్తున్నాడు. ఆజాను చతుర్బాహుడు- మోకాళ్ల వరకు పొడవైన అతని నాలుగు
సోమ (చంద్ర) సూర్య వంశాలలో స్వనామ ధన్యులైన- ప్రసిద్ధులైన మహారాజవర్యుల ప్రాభవ- పరిపాలనా వైభవ గరిమను, పరమ భాగవతుల మహిమను విశదపరచే నవమ స్కంధానికి నమోవాకాలర్పిస్తూ, ఇక భాగవత కల్పతరువుకి మూల స్కంధము, కృష్ణమూలమూ
ఒకసారి ఆధ్యాత్మిక గురువరేణ్యులు రామకృష్ణ పరమహంస తీర్థయాత్రలో భాగంగా బృందావనం వెళ్లారు. శ్రీకృష్ణ పరమాత్మ లీలాక్షేత్రమైన ఆ పుణ్యస్థలిలో పర్యటిస్తూ గోవర్ధనగిరిని సందర్శించారు. మురళీకృష్ణుడి గోవర్ధోన�
సృష్టి ఉద్భవించే సమయంలో విశ్వంలో మొదటగా ఒక అగ్ని ఆవిర్భవించింది. అది అన్ని జీవుల్లో ప్రవేశించింది. ఏ శరీరంలో ఉంటే ఆ రూపంతోనే తన విధిని నిర్వర్తించడం మొదలుపెట్టింది. సర్వప్రాణులకూ శక్తినిచ్చి ప్రపంచాన్�
ద్రావిడ (తమిళ) ప్రబంధానికి ఏ ప్రతిబంధకాలూ లేవు. వర్ణభేదం లేదు. కులభేదం లేదు. ఎవరైనా నేర్చుకోవచ్చు అనుసరించవచ్చు. అందరికీ అందే అందమైన కావ్యం తిరుప్పావై. తిరునారాయణ మంత్ర సారాంశాన్ని తిరుప్పావైలో పాశురంలో�
‘అతణ్ని అదృష్టం వెతుక్కుంటూ వచ్చింది’ అనే మాట లోకంలో తరచూ వింటుంటాం. సాధారణంగా అదృష్టం అంటే కనిపించదని భావిస్తుంటాం. కానీ, పూర్వజన్మ సుకృతమే ఈ జన్మలో అదృష్టం రూపంలో పలకరిస్తుందని పెద్దల మాట.
దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడితో సరిసమానుడు గానీ, అధికుడు గానీ మరొకరు లేరు. బలంతో శ్రీకృష్ణుడిని ఎవరూ జయించలేరు. అంతేకాకుండా, శ్రీకృష్ణుడు బలవంతంగా నిర్వర్తించవలసిన కర్తవ్యాలంటూ ఈ ముల్లోకాల్లో ఏవీ లేవు.
మహా భారత యుద్ధ ప్రారంభంలోనే కురుక్షేత్ర రణభూమిలో పాండవ మధ్యముడు హఠాత్తుగా నిర్వేద భావనకు గురయ్యాడు. అప్పుడు సాక్షాత్తూ నారాయణ స్వరూపుడైన శ్రీకృష్ణభగవానుడు పూనుకొని అర్జునుడికి కర్తవ్య నిష్ఠను గుర్తు