Harish Rao | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మాజీ మంత్రి హరీశ్‌రావు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. యశోదానందనుడు సమస్త లోక రక్షకుడు అని హరీశ్‌రావు పేర్కొన్నారు. ధర్మాన్ని స్థాపించి, అధర్మాన్ని, అన్యాయాన్ని అంతం చేసిన పవిత్ర జగద్గురువు శ్రీకృష్ణుడు అని హరీశ్‌రావు తెలిపారు.
వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనమ్|
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్‖సమస్త లోక రక్షకుడు యశోదానందనుడు, ధర్మాన్ని స్థాపించి, అధర్మాన్ని, అన్యాయాన్ని అంతం చేసిన పవిత్ర జగద్గురువు అవతార మూర్తి జన్మాష్టమి పర్వదినం..
శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.#srikrishnajanmastami pic.twitter.com/rIWm0boXuL
— Harish Rao Thanneeru (@BRSHarish) August 26, 2024
ఇవి కూడా చదవండి..
KTR | రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి.. కేటీఆర్ ట్వీట్
DSC 2008 | నిరసనలు వద్దు.. వచ్చి కలవండి.. డీఎస్సీ 2008 బాధితుల వినూత్న నిరసన
Polygraph Test: కోల్‌కతా హత్యాచార నిందితుడికి లై డిటెక్టర్ టెస్ట్.. అతనేం చెప్పాడంటే