Polygraph Test: కోల్‌కతా హత్యాచార నిందితుడికి లై డిటెక్టర్ టెస్ట్.. అతనేం చెప్పాడంటే
Polygraph Test: కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనలో.. నిందితుడికి సీబీఐ పాలీగ్రాఫ్ టెస్టు నిర్వహించారు. అతను కొన్ని కీలక విషయాలు చెప్పాడు. రేప్, మర్డర్ జరిగిన రోజున అతను రెడ్‌లైట్ ఏరియాలకు వెళ్లినట్లు చెప్పాడు. గర్ల్‌ఫ్రెండ్‌తో వీడియో కాల్ మాట్లాడాడు.
కోల్‌కతా: కోల్‌కతాలో ఆర్జీ కార్ ఆస్పత్రి ట్రైనీ వైద్యురాలిని హత్యాచారం చేసిన కేసులో.. ప్రధాని నిందితుడు సంజయ్ రాయ్‌కి ఆదివారం పాలీగ్రాఫ్ టెస్ట్(Polygraph Test) నిర్వహించారు. కోల్‌కతా పోలీసు శాఖలో సివిల్ వాలంటీర్‌గా అతను పనిచేశాడు. అయితే సీబీఐకి ఇచ్చిన లై డిటెక్టర్ టెస్టులో.. నిందితుడు సంజయ్ కొన్ని కీలక అంశాలు వెల్లడించాడు. నేరం జరిగిన రాత్రి జరిగిన పరిణామాలను రాయ్ తెలిపాడు. ఆ రోజు రెండు రెడ్‌లైట్ ఏరియాల్లో తిరిగినట్లు అతను చెప్పాడు. కానీ శృంగారంలో పాల్గొనలేదని వెల్లడించాడు. ఓ వీధిలో ఓ మహిళను వేధించినట్లు పాలీగ్రాఫ్ టెస్టులో ఒప్పుకున్నాడు. ఈ ఘటన నిఘా కెమెరాలకు చిక్కింది. ఆ రోజునే తన గర్ల్‌ఫ్రెండ్‌తో వీడియో కాల్ మాట్లాడినట్లు కూడా అతను చెప్పాడు. ఆమె నగ్న ఫోటోల కోసం సంజయ్ అడినట్లు తెలిసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
డేగలమడుగులో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

